@KTRTRS@TelanganaDGP@trsharish సార్ నమస్కారం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB)ఇటీవల నిర్వహించిన దేహదారుడ్య పరీక్షలో అభ్యర్థులకు జరిగిన నష్టంపై పెద్ద ఎత్తున పాల్గొన్నారు.రన్నింగ్ లో 1600/800 విభాగంలో పాసైన అభ్యర్థులందరికి Mains Examకు అవకాశం కల్పించాలి.
@KTRTRS@TelanganaDGP@trsharish@TelanganaCMO తెలంగాణపోలీస్ నియామకాలకు సంబంధించి దేహదారుడ్య పరీక్షల్లోని లోపాలు,అవకతవకలను వెంటనే సవరించి.గత నోటిఫికేషన్ లొ వున్నటువంటి నిబంధన ప్రకారం 1600/800 మీ"రన్నింగ్ లొ అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.