టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
తెలంగాణ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి చేనేత జౌలి శాఖ మరియు ఐటీ శాఖామాత్యులు
తెలంగాణ రాష్ట్ర ఐకాన్ గౌ,, శ్రీ @KTRTRS అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
🎂💐🌱🪴🪴
గాలి రాకేష్ నేత
హుజురాబాద్
#HappyBirthdayKTRAnna#GiftASmile
మే 5 వ తేదీన ఐటి,పరిశ్రమల,పట్టాభివృద్ది శాఖల మంత్రివర్యులు శ్రీ @KTRBRS గారు హన్మకొండ పట్టణంలో పర్యటించనున్నారు. వారు పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్న సందర్భంగ నిర్వహించిన సమీక్షా సమావేశంలో , @dasyamofficial కలిసి పాల్గొనడం జరిగింది
Greetings to all our brothers and sisters on #LabourDay. It is with their grit and hardwork that every step taken towards development and prosperity is achieved.
#MayDay
వందే భారత్ రైలులో ప్రయాణిస్తే - 3080 రూపాయలు ( సమయం 8 గంటలు )
విమానంలో ప్రయాణిస్తే - 3,554 రూపాయలు ( సమయం ఒక గంట 5 నిమిషాలు)
ప్రయాణికులారా వందే భారత్ రైలులో ప్రయాణించడానికి,విమానం లో ప్రయాణించడానికి కేవలం 474 రూపాయలు మాత్రమే తేడా
#VandeBharatExpress 🤦
#Flight 👌
@KTRBRS
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా... @GelluSrinuTRS ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం గారి నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు
నరేంద్ర మోడీ చేతిలో చివరికి ED కూడా మోసపోయింది.. ఆరు నెలల నుండి ఆధారాలు సృష్టిస్తూనే ఉన్నారు..మోడీ ముందు ఈడి విచారణ చేయాల్సింది ఆదాని అంబానీ బిజెపి పార్టీ నాయకుల మీద.. #BJPHataoDeshBachao@KTRBRS