@KTRTRS జన్మ దిన శుభకాంక్షలు ktr సార్, మీ యొక్క పుట్టిన రోజున ఒక రైతుకి సహాయం చెయ్యగలరని మనవి. తండ్రి కొన్న బూమిని పెద్ద కొడుకు తమ్మునికి రావాల్సిన బూమిని అన్యాయంగా తానా పేరు మీద లాంచం పెట్టి ఎక్కించుకున్నాడు. దయచేసి ఒక భూమి రైతుకి ఇప్పించి రైతుకి బుక్కెడు తిండి దొరికేలా చూడగలరని మనవి.