ఒక్కసారి న్యాయంగా మీరు ప్రభుత్వ సేవ చేస్తే వోట్ కి నోట్ ఇవ్వాల్సిన అవ్సరంలేకుండా తలవంచి ప్రజలే మీకు సేవ చేస్తారు
#NizamhostelforUGgirls@KTRTRS @SabithaindraTRS
Btech విద్యార్థి : హైదరాబాద్ కు అని పోయావు కదా ! ఎట్లుందేంది మరి నీ నిజాం కాలేజీలో సదువు. కోచింగ్ అంటివి పోతున్నావా?
నిజాం విద్యార్థి : అమ్మ, అయ్య పంపిన పైసలు హాస్టలు ఫీజులకే అయిపోతున్నాయి .ఇగ కోచింగా?
#NizamhostelforUGgirls
ఒక్క ఆడబిడ్డ ఉండడానికి వసతి కలిపించమంటే క్రిమినల్ కేసులు వేస్తామని బెదిరిస్థర ఇలాంటి ప్రభుత్వవం వున్న లేనంటే .
#NizamhostelforUGgirls@KTRTRS
@SabithaindraTRS