కష్టాలు,కన్నీళ్లు,అవమానాలు,అణచివేతలు,లాఠీలు,కేసులు ,కాల్పులు,ఉద్యమాలు,పోరాటాలు ,త్యాగాలతో అందరూ ఏకమై సాధించుకున్న నేల ఇది.
“జై తెలంగాణ” అన్న మాట వినిపించినా…
“జయ జయహే తెలంగాణ” వినిపించినా…
మా గుండె గర్వంతో ఉప్పొంగుతుంది..
అందుకే తెలంగాణను చిన్నమాటన్నా ఏ ఒక్కడు తీస్కోలేడు !!
“పదేళ్లలో తెలంగాణను అవమానించడం ఇంత సులభం కాలేదు. కానీ ఈ రెండేళ్లుగా ఎవరు పడితే వాళ్లు తెలంగాణ భాషను, సంస్కృతిని, తిండిని లక్ష్యంగా చేసుకుని వాగుతున్నారు. ఇది యాదృచ్ఛికమా? లేక ఇలాంటి వారికి ధైర్యం ఇచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయా?”
#Hyderabad#telanganaLanguage#edupukagitham
మళ్లీ తెలంగాణ పాట.. యాస.. కల్చర్ మీద దాడి చేస్తున్నారు.
అయితే తెలంగాణ సోదరులు ఒక్కటి ఆలోచించాలి.
10 సంవత్సరాల పాటు అన్నీ మూసుకుని సైలెంట్‌గా కర్రీ పాయింట్లు నడుపుకున్న కుక్కలు.. గత 3 సంవత్సరాల నుంచి ఎందుక�� మొరుగుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి.
#Telangana
Acting + Dance + Looks + Aura + Swag
Inni qualities unna One and Only Star in Indian Cinema beyond competition💯💯💯
Supreme Hero…Megastar Chiranjeevi🔥🔥
@KChiruTweets#HBDMegaStarChiranjeevi
తెలుగు సినిమాలో ఈ "అమ్మ" చాలా చాలా ప్రత్యేకం...
తండ్రి ఎవరో తెలీకుండా పుట్టినవాడు బాస్టర్డ్ కాదు,
ప్రేమ లేకుండా పుట్టే వాడే నిజమైన బాస్టర్డ్ అని "ఓషో" అంటారు. "పూరీ" సర్ ఆ మాటను అ��ాగే ఉంచారు.
ఔట్ ఆఫ్ ఫోకస్ లో కూడా బాడీ లాంగ్వేజ్ తో విశ్వరూపం చూపిస్తున్న @RaviTeja_offl గారు...🔥
#43YearsForABHILASHA
శుభలేఖ ౼ వరకట్నం
స్వయంకృషి ౼ డిగ్నిటీ ఆఫ్ లేబర్
రుద్రవీణ ౼ సామాజిక అసమానతలు/స్వరాజ్య పాలన
ఛాలెంజ్ ౼ నిరుద్యోగం/స్వయం ఉపాధి
అభిలాష ౼ ఉరి శిక్ష రద్దు
మరణమృదంగం & త్రినేత్రుడు ౼ మత్తుపదార్థాలు
ఠాగూర్ ౼ అవినీతి
సమకాలీన సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలను ఇతివృత్తంగా చిరంజీవిగారు అప్పట్లోనే సినిమాలు చేసేసారు.
ఈ ��క్క సీన్లో ఆయన నటన గురించి ఎన్ని విశ్లేషణలు అయినా చేయచ్చు.. చివర ముప్పై సెకన్లు అయితే.. 🥹🥹
@KChiruTweets SIR 🙏
కానీ మా Professor & Principal పదేపదే ఇలాంటి విషయాలను ప్రచారం చేస్తూ ఉంటాడు తన వాట్సప్ స్టేటస్ లో
Studentsకి “Evidence లేకుండా ఏదీ నమ్మొద్దు” అని Chemistryలో చెప్తూ ఆయన మాత్రం Evidence లేని విషయాలనే నమ్మడం
ప్రచారం చెయ్యడం — ఇదేనా scientific education?
కెమిస్ట్రీలో Gold Medal
గొప్పలకేనా scientific థింకిం��్ లేకపోతే ఆ certificateగానే పనికిరాకుండా పోతుంది అని తెలీదా ??
443 ఏళ్ల మనిషి, supernatural claims, ఆధారం లేని ఫోటోలు — ఇవన్నీ ఒక సాధారణ వ్యక్తి share చేస్తే పెద్ద విషయం కాదు.
జల్సాలు…
కొట్లాటలు…
పోలీస్ స్టేషన్లు…
ఫ్రెండ్స్…
ఈ సర్కిల్ లో తిరుగుతున్న…
ఒక యువకుని చేతిలోకి పుస్తకాలు వచ్చాయి.
అతడు దారులు మార్చలేదు…
దృష్టి��ీ మార్చుకున్నాడు.
వీధులను కాదు…
వ్యవస్థను చదవడం మొదలుపెట్టాడు.
ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో నిలుచుకున్న కుర్రాడు…
ఈరోజు అదే వ్యవస్థ ముందు…
నల్ల కోటు వేసుకుని నిలబడిపోయే అడ్వొకేట్.
Congrats to my brother ❤️
భారతదేశ భవిష్యత్తు మీ పిల్లల చేతుల్లోనే ఉంది. ఈ దేశాన్ని రేపు నిర్మించేది, నడిపించేది, ప్రపంచ వేదికపై నిలబెట్టేది వాళ్లే. అలాంటి విద్యార్థుల కష్టాన్ని పేపర్ లీక్‌ల వంటి అక్రమాలు దెబ్బతీయడం అంటే దేశ భవిష్యత్తునే దెబ్బతీయడం.
దేశభక్తి అంటే కేవలం జెండాకు సెల్యూట్ చేయడం కాదు. నీతి,నిజాయితీగా చదివిన ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలని కోరుకోవడం కూడా దేశభక్తే
దేశాన్ని ��ాపాడే జవాన్ ఎంత ముఖ్యమో, దేశాన్ని నిర్మించే విద్యార్థి అంతే ముఖ్యమని గుర్తించడం కూడా దేశభక్తే.
ఒక వ్యక్తికి మద్దతు ఇవ్వడం కంటే, ఆయన నిలబడుతున్న విలువలకు మద్దతు ఇవ్వడం ముఖ్యం. విద్యార్థుల భవిష్యత్తు, నిజాయితీతో కూడిన విద్యా వ్యవస్థ, దేశ భవిష్యత్తు కోసం మాట్లాడే ప్రతి గొంతుకు మన గొంతు కలపాల్సిన సమయం ఇది.
#EducationSystem #NEET2026
#PaperLeak
#sonamwangchuk
చంపడమే సమాధానం కాదు.
అతను ఎక్కడ ఉన్నా చనిపోకూడదు.
అసలు అతను ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడు?
అతను పోక్సో కేసులో కావాలనే ఇరికించబడి, జైలులో తీవ్ర మానసిక వేదన అనుభవించి, వ్యవస్థపై ద్వేషం పెంచుకుని ఇలా మారాడా?
ఒకవేళ పోక్సో కేసు పెట్టిన వారినే లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుని జైలుకు వెళ్లి ఉంటే, అతని పిల్లల పరిస్థితి ఏమయ్యేది? అతని భార్య పరిస్థితి ఏమయ్యేది? ఈ వ్యవస్థలో వారు బతకలేరని భావించి, వారినీ చంపాలనుకున్నాడా?
లేదా చిన్నప్పటి నుంచే అతనిలో ఇలాంటి హింసాత్మక మానసిక ధోరణి ఉండేదా?
ఒకవేళ నిజంగానే అతన్ని తప్పుడు పోక్సో కేసులో ఇరికించి ఉంటే, ఆ పరిస్థితి ఏర్పడటానికి దారితీసిన ప్రతి ��ంశాన్ని—దర్యాప్తు, పోలీసుల చర్యలు, న్యాయ ప్రక్రియ—అన్నింటినీ నిష్పక్షపాతంగా పరిశీలించాలి.
ఏది ఏమైనా, ఈ సంఘటనను కేవలం ఒక నేరంగా మాత్రమే కాకుండా, దానికి దారితీసిన కారణాలను కూడా లోతుగా అధ్యయనం చేయాలి.
ఇలాంటి సంఘటనల తర్వాత ఒక్క నిందితుడిని మాత్రమే కాదు, అతని నేపథ్యం, వ్యవస్థలో జరిగిన వైఫల్యాలు, మానసిక పరిస్థితి—అన్నింటినీ అధ్యయనం చేస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించే మార్గాలు కనిపిస్తాయి.
SSC – 73% | Intermediate – 76%
ఇక డిగ్రీ లో నాది మా తమ్ముడిది ఒకటే పరిస్థితి
లోకల్ కాలేజీ… ఫ్రెండ్స్, గ్రూపులు, గొడవలు, పంచాయితీలు,తాగు��్లు,తిరుగుళ్లు,పోలీస్ స్టేషన్లు, ఇలా ఎన్నో…
డిగ్రీ మొత్తం పట్టుమను నాలుగు రోజులు కూడా కాలేజీకి వెళ్లలేదు. ప్రతి సెమిస్టర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అవుతూ… చివరికి 18 బ్యాక్‌లాగ్స్.
ఒకే “చదవలేదు కాబట్టే ఫెయిల్ అయ్యాం ” అనుకున్నాం .
కానీ ఒకరోజు ఆ 18 బ్యాక్‌లాగ్స్ చూసినప్పుడు మాత్రం…
“ఇక చాలు” అనిపించింది.
అన్ని ఫీజులు కట్టి, 1వ సెమ్ నుంచి 6వ సెమ్ వరకు ఉన్న 18 బ్యాక్‌లాగ్స్ అన్నింటికీ ఒకేసారి హాల్ టికెట్లు తీసుకున్నాం
ఉదయం ఒక పరీక్ష… మధ్యాహ్నం ఇంకో పరీక్ష…
నేను తడబడిన ప్రతిసారి వాడు నా పక్కనే ఉన్నాడు.
అలా గ్యాప్ లేకుండా 18 పరీక్షలు ఒకే సప్లైలో రాశాం .
రిజల్ట్స్ ఇద్దరం ఒకే అటెంప్ట్‌లో 18 కి 18 అన్నీ క్లియర్ చేశాం.
ఇప్పుడు
మా తమ్ముడు LLB పూర్తి చేశాడు.
నేను Master’s చేస్తున్నాను.
ఎంత దూరం వెళ్తున్నాం అని కాదు “ఇక ఎక్కడ ఆపేయాలి ” అనే క్షణం తెలిసి ఉంటే చాలు.
Kasepu ఆంధ్ర -తెలంగాణ పంచాయితీపక్కన పెడదాం.
విడిపోయింది కేవలం రాష్ట్రాలు మనుషులు కాదు అని అందరికీ తెలుసు
ఇంకా meeru విద్వేషమే మోస్తే, దేశం ముంద�� అవమానపడేది,
తలదించుకునేది తెలుగు సమాజం !!
అందులో మాదే”అచ్చమైన తెలుగు” అని చెప్పుకునే రాష్ట్రానికే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది!!
దేశంలో 9 రాష్ట్రాలు హిందీ మాట్లాడుతాయి
అలా పంజాబి, గుజరా���ీ ,బెంగాలీ తమిళ్ ,మలయాళం లాంటి భాషలు చాలా రాష్ట్రాలు మాట్లాడుతాయి కానీ ఎప్పడు ఒకరినొకరు శత్రువులుగా చూడరు
తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలకే ఎందుకు?
అందులో తెలంగాణా నే ఎందుకు టార్గెట్ అవుతుంది
ఒక యాసకు చప్పట్లు కొట్టి, ఇంకో యాసను ఎగతాళి చేస్తే అది భాషాభిమానం కాదు… ద్వంద్వ వైఖరి.
తెలుగు అనేది ఒక్క ప్రాంతం సొత్తు కాదు. తెలంగాణ యాస కూడా అదే తెలుగు. దాన్ని అంగీక��ించలేకపోతే సమస్య భాషలో లేదు… మీ దృష్టిలో ఉంది.
#Telangana #Hyderabad
60 ఏళ్లు ఒకే మాండలికాన్ని “పాఠ్యపుస్తకాల్లో ఉంచి ఇదే తెలుగు” అని అందరికీ నేర్పించినప్పుడు ఎవరూ ప్రశ్నించలేదు.
60 ఏళ్లు సినిమాల్లో ఒకే యాస వ���నిపించినప్పుడు… “మా యాస ఎక్కడ?” అని ఎవరూ థియేటర్ల ముందు నిలబడలేదు.
కానీ ఈ రోజు ఒక తెలంగాణ పదం టైటిల్లో కనిపించగానే ఇంత అసహనం ఎందుకు?