Happy Birthday to the one and only “Mandakini”… 🤗🤗🤗 Have the most amazing year ahead PC… Sending you lots of love and wishing you happiness always!!! ♥️♥️♥️
#VARANASI@priyankachopra
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర��శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారిని ఆంధ్రప్రదేశ్ గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గా��ు పరామర్శించారు. గవర్నర్ గారు గురువారం ఉదయం హైదరాబాద్ లోని శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
• పవన్ కళ్యాణ్ గారి లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్వగృహంలో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు తిలకించారు. లైబ్ర��ీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలు పరిశీలించారు. వాటి గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆసక్తిగా చర్చించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఆటోగ్రాఫ్ చేశారు.
గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గార�� కృతజ్ఞతలు తెలియజేశారు.
On 3rd DECEMBER 2026,
the #Fauzi march begins. ❤️🔥
Come witness a story that won't just unfold on the big screen, it will live on in the hearts of everyone who believes in courage, honor, and freedom.🇮🇳
#FauziOnDec3
Quote chesi edo peeekesam anukuntunnaru Oka Tag Kosam antha Try chesthunnaru Antene ardam Kaleda Aa tag ki Unna powerr...
"Megastar" ane title social media lo pettukunte raadhu... decades of dominance tho earn cheyyali.
9 Industry Hits.
Guinness World Record.
Padma Vibhushan awardee.
First Indian actor to receive ₹1 Crore remuneration.
Several all-time footfall & box office records.
45+ years of undisputed stardom.
Ivi anni beat chesina tarvata... "Megastar" ane title gurinchi maatladandi.
Until then, Megastar ante Chiranjeevi. 👑🔥
#MegastarChiranjeevi @KChiruTweets
అందరూ ఒకటే మాట రాజమౌళి మహాభారతం తీస్తే అర్జునుడు మాత్రం @AlwaysRamCharan ఉండాలి అని 🔥🔥🔥
ఆ రాజాసం వీరుడులోని ఉన్న పౌరుషం అని నా charanjeevi లోనే ఉన్నాయి 🔥🙏🏻
ఈరోజు వణుకుతూ ముడత పడ్డ 70+ఏళ్ల చేతులు పట్టుకుని చూస్తుంటే నా 40ఏళ్ళ గత జీవితం అలా కళ్ళ ముందు మెదిలింది 🥺
మొహం చూడబోతే నా 4.5ఏళ్ల కొడుకు పక్కన 7ఏళ్ళ పసి పిల్లాడిలా నిద్రబోతు కనిపించాడు నా నాన్న 🥹
క్లోజప్ షాట్ క్యారీ చేయటం అంత ఈజీ కాదు. ఆయన కళ్ళు చూడండి.. ఎర్ర జీర చూడండి! ఏ అవార్డు సరిపోతుంది అండీ ఆ పెర్ఫార్మెన్స్కి!
@KChiruTweets తరతరాలను #inspire చేస్తూనే ఉన్నారు సర్! అస్సలు అలుపు సొలుపు ఉండదా గురువు గారు!? 🙏