@revanth_anumula garu chose the hard work of progress.He chose to carry responsibility, not noise.When positive results begin to touch people’s lives,insecurity has no choice but to shout, mock, and target.
@revanth_anumula
మేడారం గొప్పది...🙏🙏🙏🙏
దేశవిదేశాల నుండి ప్రముఖులు వచ్చి అమ్మవార్లని దర్శించుకుంటున్నారు...
బ్రిటిష్ హై కమిషన్ కు చెందిన గ్యారిత్ వ్యిన్
గారికి మరియు రాష్ట్ర డీజీపీ గారు అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కు చెల్లిచారు.... 🙏
#medaramjatara2026
దొర గూటం దగ్గర గులాంగిరి నౌకరి చేసే కొంత మందికి ఈ పోస్ట్ అంకితం ...
" మేడారం మహా జాతరలో " సీతక్క - సురేఖక్క "
బీసీ బిడ్డ సురేఖక్కను మేడారం జాతరకు రానివ్వకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడ్డుకున్నాడు , రాకుండా కుట్ర చేశాడు అని పనికిమాలిన వార్తలు సర్క్యులేట్ చేసి శునకానందం పొందారు .
నిజానికి ప్రతిపక్షలోకి వచ్చిన దొర అహంకారం , ఆ బలుపు అక్కడి నేతలకి మాత్రమే కాదు మంది బానిసలకు కూడా పోలేదు .
అదే అహంకారంతో బీసీ బిడ్డపై పదే పదే మనసు నొచ్చుకునే విధంగా వివాదాస్పదంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న పరిస్థితి .
పొడుస్తున్న ప్రతి పొద్దులో…
నిత్యం నడుస్తున్న కాలంలో…
నీ స్మృతులు మా గుండెల్లో…
పదిలంగా ఉన్నాయి గద్దరన్నా.
ప్రజా యుద్ధనౌక గద్దరన్న జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
#Gaddaranna#gaddarjayanti#Gaddar
గుడులెన్నో తెరిచి, బడులు తెరిచి, పడక గది చేర తీరిక లేదా ?
ఓ… కలహాలు తీర్చి, చట్టాలు మార్చి, కౌగిలి చేరుట పాడి కాదా.
మోహంలో నన్ను ముంచేసి మంత్రులతోనే మంతనమా?
నీ కంట నీరు తుడవంగా ఊళ్లో కుళాయి నీళ్లిచ్చునా ?
ఎం రాసావ్ అయ్యా లిరిక్స్ ఏ.ఎం. రత్నం గారు.
పవన్ కళ్యాణ్ కోసం రాసినట్టు ఉంది ప్రస్తుత పరిస్థితిలో ఈ పాటలో సారాంశం.
అక్కడ రాజు కోసం రాణి ఎదురుచూపులు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం నిర్మాతలు, దర్శకులు ఎదురుచూపులు అన్నట్టు ఉంది…
కోర్టులో జాబ్ ఇప్పిస్తా అని 20 లక్షలు తీసుకొని రెండేళ్లయిన తిరిగి ఇవ్వకుండా అతని పై మహిళలతో కేసులు పెట్టించి 20 రోజులు జైలు పాలు చేసిన హుజూరాబాద్ BRS MLA పాడి కౌశిక్ రెడ్డి.
ప్రెస్మీట్ లు పెట్టి మా ముఖ్యమంత్రి, మంత్రుల పై అడ్డగోలుగా ఆరోపణలు చేసే పాడే దీనికి ఏం సమాధానం చెప్తవుర.
ఎక్కడో
కుక్క ఉచ్చపోస్తే
నీకు ఉచ్చ అగక ట్వీట్ వేస్తావుగా
మరి ఇక్కడ
ఒక తెలంగాణ అడబిడ్డ కన్నీరు మున్నీరు అవుతుంటే
ట్వీట్ వేయడానికి చేతులు వేళ్ళు పడిపోయాయరా bosedk @TeluguScribe
ఈ రోజు శాసన సభ సమావేశాల అనంతరం డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క, సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో ఆర్టీసీ బస్సులో ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లి గొప్ప సందేశాత్మక చిత్రం "పూలే" ను వీక్షించాను.
#Phule#Prasadlabs