తెలంగాణ తల్లి ? ముందు ఉన్నాది చాల అద్భుతం గా దేవత ల ఉంది, అనవసరమైన పనులు అవసరమా? ఒక్కసారి TS ప్రజలు జరుగుతున్న దాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. దయచేసి అభివృద్ధిపై దృష్టి పెట్టండి.అది ఎంత చేరుకుంది, ఎలా జరుగుతుంది ani #TelanganaThalliStatue#TelanganaPrajaPrabhutwam#RevanthReddy