ప్రభాస్ దగ్గరున్న గొప్ప లక్షణం ఏమిటంటే..
'నావాళ్లు...' అనుకొన్న వారి సినిమాల ప్రమోషన్ లో ఏదోలా పాల్గొనడం, ఆ సినిమాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ��ెల్ప్ చేయడం.
'సింగ్ - గీతం' సినిమా కోసం నాగ్ అశ్విన్ తో ఓ సరదా చిట్ చాట్ చేసి వదిలాడు. ఏదో బలవంతంగా చేసినట్టు కాకుండా.. తనకు తాను ఇన్ వాల్వ్ అయి, తనపై తాను జోకులు వేసుకొని చేసిన ఇంటర్వ్యూ అది. ఆ సినిమా ప్రమోషన్ కి ఎంతో హెల్ప్ అవుతోంది.
సాధారణంగా పెద్ద హీరోలు ఇలాంటి ప్రమోషన్స్ చేయడానికి వెనుకా ముందు ఆలోచిస్తారు. మహా అయితే ఓ ట్విట్ వేసి వదిలేస్తారు. కొత్త సినిమా గె���ప్ లు రివీల్ అయిపోతాయనో ఏమో గానీ, ఇలాంటివి ఎంకరేజ్ చేయరు.
ప్రభాస్ మాత్రం అలా కాదు.. లోలోపల ఎలాంటి భయాలూ పెట్టుకోడు, లెక్కలు వేసుకోడు. తనకు తానుగా ముందుకొచ్చి, ప్రమోషన్ ��ేసి పెడుతుంటాడు.
ఓ మంచి సినిమాని జనం లోకి తీసుకుని వెళ్ళడానికి ఇలాంటి హీరోలు కావాలి.
#Prabhas
Thank you so much for your kind words and love for #Peddi Sir 🤗🤗❤️❤️🙏🙏
Your appreciation truly means a lot to me and to our entire team Sir❤️🙏
Forever grateful for your encouragement, support, and blessings Sir❤️🤗
My dear brother RC.
Your hard work and dedication has carried the film through out. What an unbelievable performance with so many layers and transformations. I salute you for your dedication to your craft and effortless approach to it.
Congrats to the entire team of Peddi on a blockbuster weekend. Hats off to all the actors and technicians who worked so hard evidently. May your run continue and beyond and thank you for your efforts to delivering content based cinema in the theatres.