తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం మానేసిన ఎర్రి హాక్ గాళ్లకు తెలంగాణలో అడుగుపెట్టే అర్హతే లేదు..
ఒక వైపు తెలంగాణ సాధన కోసం మా తెలంగాణ బిడ్డలు అమరులైతుంటే, ఈ మా తెలంగాణ బిడ్డల బాధను పట్టించుకోండా తెలంగాణ సాధనను వ్యతిరేకించిన దుర్మార్గులురా మీరు.
తెలంగాణ ప్రజానీకానికి చెప్పేముందు తెలంగాణ జాగృతి నుండి అమరవీరులకు మీరు ఏం చేశారో చెప్పాలి @RaoKavitha
తెలంగాణ పోరాట వీర వనితగా చెప్పుకునే మీరు తెలంగాణ కోసం అమరులైన 1200 మంది యొక్క కుటుంబాలకు తెలంగాణ జాగృతి నుండి ఈ 12 ఏళ్లలో ఎంతవరకు ఆదుకున్నారో జర చెప్పండి !
పదే పదే అర్థరహిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపడం మానేసి తెలంగాణ అమరవీరుల కోసం తమరు ఏం వెలగబెట్టారు అనేది తెలుసుకోవాలని తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది.
@JSPTelangana@RaoKavitha తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం మానేసిన ఎర్రి హాక్ గాళ్లకు తెలంగాణలో అడుగుపెట్టే అర్హతే లేదు..
ఒక వైపు తెలంగాణ సాధన కోసం మా తెలంగాణ బిడ్డలు అమరులైతుంటే, ఈ మా తెలంగాణ బిడ్డల బాధను పట్టించుకోండా తెలంగాణ సాధనను వ్యతిరేకించారు. దుర్మార్గులురా మీరు.
When a child spends her piggy bank savings to print your party’s posters, you realize you aren't just launching a party—you’re carrying a mammoth responsibility.
In that simple, selfless act, I saw the very soul of this movement: unfiltered belief, stubborn hope, and the courage to demand a better world.
On April 25, we start. This journey belongs to her, to you, and to everyone ready to dream again.
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 30% నుంచి 40% ఫీజులు పెంచడం మధ్య తరగతి తల్లితండ్రులకు తలకు మించిన భారంగా మారుతున్నది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ స్కూల్ యాజమాన్యాల పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. తక్షణమే ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి.. అధిక ఫీజు వసూళ్లను కట్టడి చేయాలి.
The time has come. On April 25, 2026, a new political era begins in Telangana.
This isn't just a party; it’s your movement. Join us in shaping the future of our state.
చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు భారతీయ ఆడబిడ్డల దశాబ్దాల కల
ఈ బిల్లుకు చట్టబద్దత కోసం తెలంగాణ జాగృతి అవిశ్రాంత పోరాటాలు చేసింది
డిల్లీ జంతర్ మంతర్ వేదికగా దేశంలోని అత్యధిక పార్టీలను సమీకరించి నిరాహార దీక్ష చేపట్టింది.. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో ఆ కోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఉండాలని అంతే గట్టిగా జంతర్ మంతర్ వేదికగా నినదించింది.. ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించి ఓబీసీ మహిళలకు సబ్ ఇవ్వాలని కూడా తీర్మానించింది
మహిళల దశాబ్దాల కల నెరవేరే కాలం ఆసన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో మహిళా కోటాలో సబ్ కోటా ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం
ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వకుంటే మహిళా రిజర్వేషన్లు వచ్చినా ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదని మరోసారి ఆందోళన వెలిబుచ్చుతున్నాం
మహిళా కోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం
The official website of Young India Skills University is misleading the people of Telangana, which is simply unacceptable.
The site claims that '68,680 learners have begun their journey,' yet the actual number of enrolments since November 2024 is only 920, according to its own data. It is bizarre that the Deputy CM is positioning this university as the solution to Telangana’s unemployment problem when only 920 students have been upskilled in over 17 months.
వెలుగుమట్ల బాధితులకు కూల్చిన చోటనే ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే వరకు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తాను.
My indefinite hunger strike will persist until the displaced families of Velugumatla are allotted plots and sanctioned fully-built houses at the very locations from which they were forcefully evicted.
అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు బయల్దేరిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
పాదయాత్ర ప్రారంభానికి ముందు అలిపిరి మెట్ల వద్ద ప్రత్యేక పూజలు చేసిన కవిత, ఆమె భర్త అనిల్, కుమారుడు ఆదిత్య, జాగృతి నాయకులు
అకాల వర్షాలు ఆర్మూరు, బాల్కొండ నియోజకర్గాల్లో మొక్కజొన్న పంటను దెబ్బతీశాయి
గింజపట్టే దశలో ఉన్న మొక్కజొన్న చేలు ఈదురుగాలులకు నేలకొరిగాయి. మొక్కలు విరిగిపోవడంతో రైతులు సర్వస్వం కోల్పోయారు
రైతులు ఆరబోసిన పసుపు, ఎర్రజొన్నలు వర్షానికి తడిచిపోయింది.. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న రైతులకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి. పసుపు, ఎర్రజొన్నల రైతులకు సాయం అందించాలి.
బోధన్ నియోజకవర్గంలో శనగ రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. దీంతో 15 వేల ఎకరాల్లో శనగ పంట సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు.
ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అనుకున్న స్థాయిలో పంట చేతికి రాకపోగా.. పండిన పంటను మద్దతు ధరకన్నా క్వింటాల్ కు రూ.450కి తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధరకు శనగలు కొనేలా వెంటనే ఆదేశాలు ఇవ్వాలి