#Justfacts@Mistervijaysbdb
విజయవాడ, విశాఖపట్నం లో రామాలయం సినిమా గుట్టు రట్టు! 22/10/71 న విడుదలైన రామాలయం చిత్రం విజయవాడ ( మారుతి లో),విశాఖ (పూర్ణా) లో డైరెక్ట్ 50 అని వేసుకుంటూ వచ్చారు!! కానీ, ఈ రెండు థియేటర్స్ లో 28/11/68 న (37 రోజులు) కర్పూర హారతి తో తీసేసారు !!!
సూపర్ స్టార్ కృష్ణ ,రాధ
జంటగా నటించిన "రౌడీ నెంబర్ 1"
సినిమా 38 సంవత్సరాలు!
చిత్రంలోని ఈ పాటలు ఎంతో హుషారుగా ఉంటాయి 🕺💃👌
వివిధ సందర్భాలలో జరిగే సినీ సంగీత విభావరిలో తప్పకుండా ఈ పాట పాడేవారు👍
దర్శకత్వం ఎస్ఎస్ రవిచంద్ర
సంగీతం రాజ్ కోటి
#Superstarkrishna#Varanasi
MB-Vanga most hyped movie authadi anouncement tho ne social media shake auddi 👏 Perfect combo adi vanga strength ki 100% match ayye hero MB ne TFI lo 🔥
#MyHeroSuperstarKrishna
అత్తగారు కొత్తకోడలు కు 58 వసంతములు! 3, 4 లక్షల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మొదటి వారం 5 లక్షలు వసూలు చేసి, 50 రోజులు లోపే 12 లక్షలు పైన వసూలు చేసి (యావరేజ్ టికెట్ ధర 60 పైసలు ×. 21.6 L) పూర్ణా పిక్చర్స్ వారికి, నిర్మాతలకు రెట్టింపు లాభాలను ఆర్జించింది!
@dhfmreddy98 Sln time ki G.s.t is 12% Flat
Additional amount of 5lacs frm first morning shows,R nt included because of taxation. So,1.61 crs in kkd city is officially done ,with Gross to Gross amount fr first morning shows paid by me only..
#Peddi North America/Overseas is heading for a huge loss. The likely closing number is what was expected from the opening day alone. Shocker for the trade given the initial expectations and a clear signal that a market correction is needed, especially in terms of buying prices!
#Justfacts@Mistervijaysbdb
29/12/67 న విడుదలైన కాంభోజ రాజు కథ ఖమ్మం ప్రభాత్ లో 50 ఆడింది అని వేసుకున్నారు కానీ హైదరాబాద్ మెయిన్ థియేటర్ సాగర్ లోను, ఖమ్మం ప్రభాత్ లో ఈ సినిమా 35 రోజులు మాత్రమే ఆడింది!