ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా @bandisanjay_bjp? ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
మా BRS కార్యకర్తలకు సంస్కారం ఉంది కాబట్టే సంయమనం పాటిస్తున్నాం.
@revanth_anumula గారు, ఈ దాడులకు పాల్పడిన వారిని, వెనకుండి నడిపించిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలి.
తెలంగాణ సాగునీటి రంగ అభివృద్ధికి ఆర్. విద్యాసాగర్ రావుగారి సేవలు అమూల్యమైనవి, అనిర్వచనీయమైనవి.
ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ, వారికి మా ఘన నివాళులు అర్పిస్తున్నాము.
#RVidyasagarRao#Telangana#TelanganaPride
బాపు ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ ✊
“వృత్తికి గౌరవం – బీసీలకు ఆర్థిక సంక్షేమం”
బీసీ బంధు పథకం ద్వారా కులవృత్తులకు పునర్జీవం
సంప్రదాయ వృత్తులకు బలం… కుటుంబాలకు భరోసా… తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ చూపిన నాయకుడు కెసీఆర్ గారు.
#BCBandhu#Telangana#KCR#BRS#KTR#ramakanthdande
కొంతమంది ఐపీఎస్ అధికారులు చట్టాన్ని అతిక్రమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి
బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు, ఇండ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..రేవంత్ రెడ్డి కాదు కదా ఎవ్వడూ మిమ్మల్ని కాపాడలేడు.
కచ్చితంగా విచారణ జరిపిస్తాం. రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టం. మీరు చేసిన అక్రమాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
- మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు 🔥
నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,
సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక,
పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక,
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం..
సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్..
"రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి”
ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా
ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్ఎస్.
పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్ఎస్.
గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు,
నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు.
జై తెలంగాణ
జై కేసీఆర్
జై బీఆర్ఎస్
తెలంగాణ భవన్లో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండాను ఎగురవేసిన కేటీఆర్ గారు.
పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం, నిబద్ధత స్పష్టంగా కనిపించింది.
#BRSParty#KCR#KTR#Telangana@KTRBRS
బాపు ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ
సంక్షేమాభివృద్ధి
ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన పార్టీ బీఆర్ఎస్…
ప్రతి ముఖంలో సంతోషాలు నింపిన పార్టీ బీఆర్ఎస్…
#KCR#BRS#KTR#Telangana#ramakanthdande
ధర్మి చెరువు కాలుష్యం, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంపై ప్రశ్నించాను.
దీని తర్వాత ఖాజిపల్లిలో నా ఇంటిపై దాడి యత్నం జరిగింది.
నిజం కోసం నా పోరాటం ఆగదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
#DharmiCheruvu#Khajipally#RamakanthDande#WaterPollution
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.....
స్వరాష్ట్రం కోసం పుట్టిన జెండా.. పోరాడి సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నిలిపిన జెండా.. తెలంగాణ ఆత్మగౌరవ జెండా మన గులాబీ జెండా...
#BRS#BRSParty#KCR#KTR#Telangana#brsformationday#danderamakanth
బాపు ఉన్నప్పుడే బాగుండే తెలంగాణ
రైతు బంధు - రైతుకి భరోసా
ప్రతి రైతుకూ ఎకరాకు పెట్టుబడి సహాయం అందించి వ్యవసాయానికి బలమైన అండగా నిలిచిన పథకం.
“రైతు బలమే రాష్ట్ర బలం" అని చాటిన రైతు బంధు విజయగాథ.
#raithu#raithubandhu#KCR#BRSParty#ramakanthdande