తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అభినందనలు. 35 రోజులుగా సాగిన మీ ఉద్యమం ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే స్థాయికి తీసుకెళ్లింది.
🔹 విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల్లో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమం మరోసారి చాటిచెప్పింది.
🔹 యంగ్ ఇండియా స���కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత విధానంలోనే కొనసాగించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
🔹 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగడంతో పాటు, సాంకేతిక విద్యాశాఖ మరియు సాంకేతిక విద్యామండలి యథావిధిగా కొనసాగనున్నాయి.
🔹 డిప్లొమా కోర్సుల నిర్వహణ, AICTE నిబంధనలు, పరీక్షల విధానంలోనూ ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించనున్నట్లు స్పష్టత వచ్చింది.
🔹 విద్యార్థుల పక్షాన నిలిచి, వారి ఆందోళనకు మద్దతుగా సహాయ నిరాకరణ చేపట్టిన అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
🔹 విద్యార్థులు ఐక్యంగా, శాంతియుతంగా తమ హక్కుల కోసం నిలబడితే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చని ఈ ఉద్యమం నిరూపించింది.
పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. మీ ఐక్యతకు, పట్టుదలకు అభినందనలు . ✊
#PolytechnicStudents #Telangana #StudentPower
@PawanKalyan @JanaSenaParty @JSPTelangana @itsRamTalluri @JSPshankargoud @drgsrao
తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి అభినందనలు. 35 రోజులుగా సాగిన మీ ఉద్యమం ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే స్థాయికి తీసుకెళ్లింది.
🔹 విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల్లో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఉద్యమం మరోసారి చాటిచెప్పింది.
🔹 యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విద్యను విలీనం చే���ే ప్రతిపాదనపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. పాలిటెక్నిక్ విద్యను ప్రస్తుత విధానంలోనే కొనసాగించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
🔹 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు సాంకేతిక విద్యాశాఖ పరిధిలోనే కొనసాగడంతో పాటు, సాంకేతిక విద్యాశాఖ మరియు సాంకేతిక విద్యామండలి యథావిధిగా కొనసాగనున్నాయి.
🔹 డిప్లొమా కోర్సుల నిర్వహణ, AICTE నిబంధనలు, పరీక్షల విధానంలోనూ ప్రస్తుతం ఉన్న విధానాన్నే కొనసాగించనున్నట్లు స్పష్టత వచ్చింది.
🔹 విద్యార్థుల పక్షాన నిలిచి, వారి ఆందోళనకు మద్దతుగా సహాయ నిరాకరణ చేపట్టిన అధ్యాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
🔹 విద్యార్థులు ఐక్యంగా, శాంతియుతంగా తమ హక్కుల కోసం నిలబడితే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చని ఈ ఉద్యమం నిరూపించింది.
పాలిటెక్నిక్ విద్యార్థులందరికీ హృదయపూర్వక అభినందనలు. మీ ఐక్యతకు, పట్టుదలకు అభినందనలు . ✊
#PolytechnicStudents #Telangana #StudentPower
@itsRamTalluri @PawanKalyan @JSPshankargoud @drgsrao @JanaSenaParty @JSPTelangana
తెలంగాణ విమోచన దినోత్సవం
ఉద్య��కారుల అమర త్యాగాలను స్మరించుకుంటూ… ఆనాటి రజాకార్ల దమనకాండకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ, హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసి, నిజాం పాలనకు ముగింపు పలికిన ఉక్కు మనిషి సర్దార్ వ��్లభభాయ్ పటేల్ గారి నాయకత్వాన్ని స్మరించుకుందాం.
#TelanganaLiberationDay #JSPForTelangana #JanaSenaTelangana
జనసేన నినాదాలతో మార్మోగిన ఖమ్మం పట్టణం. విజయవంతంగా ముగిసిన జనసేన తెలంగాణ శంఖారావ సభ!
డాక్టర్ గడల శ్రీనివాసరావు గారి ఆధ్వర్య���లో జరిగిన ఈ సభకు ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి గారు, ఇన్చార్జ్ శంకర్ గౌడ్ గారు, ప్రచార కార్యదర్శి సాగర్ గారు, ఇతర రాష్ట్ర నాయకులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
#pawankalyan #janasenatelangana #telangana #janasenaparty #khammam
@PawanKalyan @JanaSenaParty @drgsrao
తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, ప్రజల పక్షాన జనసేన పోరాటాన్ని మరింత బలోపేతం చేసేందుకు..
జనసేన పార్టీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ శ్రీ గడల శ్రీనివాసరావు నేతృత్వంలో నిర్వహిస్తున్న “జనసేన శంఖారావం” సభకు తెలంగాణ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆకాంక్షిస్తున్నాము
తేదీ: సెప్టెంబర్ 13, ఆదివారం
సమ��ం: ఉదయం 10:00 గంటలకు
వేదిక: MB గార్డెన్స్, ఖమ్మం
#Khammam #JanaSenaTelangana #JSPForTelangana
@PawanKalyan @JSPTelangana @JanaSenaParty @itsRamTalluri @JSPshankargoud @drgsrao
22-A భ��ముల సమస్యపై జనసేన నిరసనలో జనసేన పార్టీ నాయకులు @Rk_Miriyala_Jsp
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రామకృష్ణ మిరియాల గారు పాల్గొన్నారు.
బాధిత ప్రజలకు న్యాయం చేయాలని, అర్హులైన వారి భూములకు రక్షణ కల్పించాలని డిమ���ండ్ చేస్తూ జనసేన నాయకులు, కార్యకర్తలు గళమెత్తారు.
#22A #JanaSenaTelangana #JSPForTelangana
నిషేధిత భూముల (22-A) జాబితా పేరుతో సామాన్య ప్రజలు, భూ యజమానులు పడుతున్న వేదన వర్ణనాతీతం. కష్టపడి కొనుక్కున్న సొంత ఆస్తులపై హక్కులు లేక, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ 22-A సమస్య ఏళ్ల తరబడి పీడిస్తోంది. అక్రమంగా నిషేధిత జాబితాలో చేర్చిన భూములను వెంటనే సమీక్షించి, బాధిత కుటుంబాలకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలి.
సామాన్యుల హక్కుల కోసం, 22-A బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం.
#22ABhoomulu #JanaSenaParty #JanaSenaTelangana #JanaSenaForJustice
జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరు గారు, మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం తపిస్తున్నారు. వారి నాయకత్వంలో ఖమ్మంలో పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంతో పనిచేస్తున్నాయి.
కరోనా వంటి ��ిపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్ గడల శ్రీనివాసరావు గారు చేసిన సేవలు అమోఘం. వారి అడ్మినిస్ట్రేషన్, ప్రజా సంక్షేమ నిబద్ధత పార్టీకి కొండంత అండ.పట్టభద్రుల MLC అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన కచ్చితంగా గెలవబోతున్నారు.
#JanaSenaTelangana #PawanKalyan #DrGadalaSrinivasRao #RamThalluri #GraduatesMLC #KhammamPolitics
తెలంగాణ గడ్డపై ఎందరో అమరవీరులు, విద్యార్థులు, కవులు మరియు కళాకారుల త్యాగాల వల్ల సిద్ధించిన తెలంగాణలో.. పారదర్శకమైన, అవినీతి లేని పాలన అందాలని ప్రజలు ఆకాంక్షిం��ారు. కానీ గత పదేళ్ల పాలనలో ప్రజల ఆశయాలు నెరవేరలేదు.
పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ఆదర్శవంతమైన నాయకత్వం, ప్రజల పట్ల నిబద్ధత మరియు జవాబుదారీతనం మనందరికీ మార్గదర్శకం. ఆ సిద్ధాంతాలే ప్రాతిపదికగా జనసేన పార్టీ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి మార్పునైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారో.. అదే రకమైన పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన తెలంగాణకు కూడా అవసరం. యువతకు రాజకీయ అవకాశాలు ���ల్పిస్తూ, అవినీతి రహిత సమాజం కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది.
#PawanKalyan #JanaSenaParty #JanaSenaTelangana #GoodGovernance #JanaSenaForChange
ఖమ్మం నగరం లో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా మాజీ హెల్త్ డైరెక్టర్ ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గడాల శ్రీనివాస్ గారు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మిరియాల రామకృష్ణ గారు పాల్గొన్నారు.
#Pawankalyan #Janasena #Telangana
Have no addiction that weakens my soul.
But I proudly carry one—
the addiction to the path you have shown us.
A path of courage, principles, and truth.
A path I am proud to walk.
Happy Birthday to my inspiration and political mentor,
Sri Pawan Kalyan Garu. 🙏
@PawanKalyan@JanaSenaParty@JSPTelangana@itsRamTalluri@JSPshankargoud@drgsrao
#Pawankalyan #JanaSenaTelangana #Telangana
నాయకత్వం అంటే పదవి కాదు.. ఆధిపత్యం కాదు.. మనకంటే బలహీనంగా ఉన్నవాడికి అండగా నిలబడటం, అన్యాయం జరిగినప్పుడ��� ప్రశ్నించడం, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడటమే నిజమైన నాయకత్వం. ఈ విలువలను మాటల్లో కాకుండా తన రాజకీయ ప్రయాణంతో చూపించిన నాయకుడు, నా రాజకీయ గురువు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలే నా రాజకీయ ప్రయాణానికి మార్గదర్శకం.. ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత. జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#PawanKalyan #Janasena #Telangana
@PawanKalyan @JSPTelangana @JanaSenaParty @itsRamTalluri @JSPshankargoud @drgsrao
ప్రాంతీయ సెంటిమెంట్‌తో నాయకులు వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారు తప్ప, తెలంగాణ సాధించుకున్న అసలు లక్ష్యమైన 'సామాజిక న్యాయం' ఎక్కడా కనిపించడం లేదు.
BC, SC, ST, మైనారిటీ వర్గాలకు అధికారంలో తగిన ప్రాధాన్యం దక్కాలి. జనసేన పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయానికే కట్టుబడి ఉంటుంది.
తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, సామాజిక న్యాయ సాధన కోసం ఒక బలమైన ప్రత్యామ్నాయంగా జనసేన ముందుకు సాగుతోంది
#JanaSenaParty #Telangana #YouthInPolitics #RamakrishnaKhammam #Pawankalyan
తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పుతున్నాయి. మణుగూరులో రౌడీ గ్యాంగ్ ఒక వ్యక్తిని కొట్టి హత్య చేయడం, నర్సు శిరీషపై అత్యాచారం చేసి హత్య చేయడం, MIM ఎమ్మెల్సీ మహిళపై అ��్యాచారం వ్యవహారం వంటి వరుస ఘటనలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే పోలీస్ వ్యవస్థ వైఫల్యం, ప్రభుత్వ ��ాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలకు భద్రత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.
మిరియాల రామకృష్ణ
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి
కంటెస్టెడ్ MLA, ఖమ్మం అసెంబ్లీ
#Pawankalyan #Janasena #Telangana #Revanthreddy
కొండగట్టు అభివృద్ధి పనులు ఎందుకు ఆగిపోయాయి?
₹35.19 కోట్ల TTD నిధులు సిద్ధంగా ఉన్నా…టెండర్ ఎందుకు లేదు?
• 96 గదుల సత్రం, దీక్షా విరమణ మండపం కోసం ₹35.19 కోట్లు మంజూరు
• జనవరి 3న శంకుస్థాపన పూర్తి
• మరి పనుల ప్రారంభంలో ఎందుకు జాప్యం?
• ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే పొన్నం ప్రభాకర్ లాంటి నాయకులు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీనిపై ఎందుకు స్పందించరు?
హిందూ భక్తుల సౌకర్యాలపై రాజకీయాలు వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనపై వెంటనే సమాధానం చెప్పాలి!
#Kondagattu #TTD #JSPForTelangana #JanaSenaTelangana #Pawankalyan
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి!
• తెలంగాణ ప���లిటెక్నిక్ విద్యార్థుల ఆవేదనను రాజకీయంగా కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో చూడాలి.
• పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన టైమ్‌లైన్‌తో పరిష్కారం చెప్పాలి.
• విద్యార్థులను రోడ్లపై నిలబెట్టడం కాదు, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత.
#GO97 #PolytechnicStudents #Telangana #JSPForTelangana #JanaSenaTelangana
@PawanKalyan @itsRamTalluri @drgsrao @JSPshankargoud @telanaganacmo