తెర పంచుకున్న వారిని
అభిమానులుగా మార్చుకుంటావ్
తెర వెనుక ఉన్న వారిని
ఆత్మీయులుగా మలుచుకుంటావ్
నీ ప్రేమ తట్టుకోవడం కష్టం
దాని నుండి బయటకు రావడం చాలా కష్టం
జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అన్నయ్య
🎉🎂 మా అభిమాన నటుడు యంగ్ టైగర్ NTR అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂🎉
తెలుగు సినీ పరిశ్రమలో మీ నటన, సేవా భావం మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం.
ఇలాగే మరెన్నో విజయాలు సాధిస్తూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము.
💐 Happy Birthday NTR Anna 💐
సినిమాలు వేరు & రాజకీయం వేరు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు
ఎన్టీఆర్ సినిమాను ఆపే దమ్ముందా!!
జూనియర్ ఎన్టీఆర్ @tarak9999 నటనకి వస్తున్న అవార్డులు & అంతర్జాతీయంగా వస్తున్న కీర్తి మనం చూస్తున్నాం 🔥🔥 - రోజా
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
What an incredible evening watching Devara in Los Angeles. Thank you to the @BeyondFest team and audience for giving me yet another cherished moment with your amazing applause… Much love always!
The day I had been waiting for is finally here... Overwhelmed by your incredible reactions.
Thank you Koratala Siva garu, for envisioning Devara with such engaging drama and emotional experience. My brother @anirudhofficial, your music and background score brought this world to life. Special thanks to my producers, Harikrishna Kosaraju garu and Sudhakar Mikkilineni garu for being the strongest pillars. Huge gratitude to @RathnaveluDop sir, @sabucyril sir, @sreekar_prasad sir, and every technician for their amazing work.
To my fans, witnessing your celebrations for Devara makes me so elated. Forever indebted for your love. Glad you're enjoying it as much as I did. I promise to keep entertaining you all.
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం
అదే మాస్ అమ్మ మొగుడు
ఒక్కడు వచ్చి మీద పడితే
దందయాత్ర ,ఇది దేవరోడి దండయాత్ర 🔥🔥26వ తేదీన అర్ధరాత్రి మొదలయ్యే
@DevaraMovie జాతరకు
యావత్ ప్రపంచమే ఔరా ....అంటుంది #DevaraSep27