నల్లగొండ టౌన్, చర్లపల్లి, 15 డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ గారి పిల్లల పట్టు వస్త్ర అలంకరణ మహోత్సవం లో పిల్లి రామరాజు యాదవ్ గారు పాల్గొని వారిని ఆశీర్వదించారు.
నల్లగొండ మండలం దొనకల్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులూ యాస నర్సి రెడ్డి గారి తండ్రి యాస అంజి రెడ్డి గారు అనారోగ్యంతో మరణించారు. పిల్లి రామరాజు యాదవ్ గారు అంజి రెడ్డి గారి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి వెంకట్, చామకూరి మహేష్, నగేష్ మరియు తదితరులు ఉన్నారు.
నల్గొండ నియోజకవర్గం
నల్గొండ పట్టణానికి చెందిన మిర్యాల వెంకటేష్-చంద్రకళ గార్ల దంపతుల కూతురు తేజశ్రీ నూతన పట్టువస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర నాయకులు,నల్గొండ కంటెస్టెడ్ ఎమ్మెల్య పిల్లి రామరాజు యాదవ్ గారు…
*నల్గొండ మంత్రి కోమటిరెడ్డి నూతన క్యాంప్ కార్యాలయాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు*
*నల్లగొండ పట్టణ కేంద్రంలో ఉన్న R&B గెస్ట్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సొంత క్యాంప్ కార్యాలయంగా ఈరోజు ప్రారంభించడాన్ని నిరసనగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారిని మరియు నాయకులను,కార్యకర్తలను అడ్డుకొని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు..*
*కనగల్ మండల కేంద్రంలో బీజేపీ గెలుపు సంబరాలు*..
*ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారు...*
తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను రెండింటిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మల్క కొమరయ్య గారు మరియు అంజిరెడ్డి గారు విజయం సాధించడం పట్ల కనగల్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పర్సనబోయిన బిక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బాణాసంచా కాల్చి సీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి *ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు గారు హాజరయ్యారు..*
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ గెలుపుకు సహకరించిన ఓటర్ మహాశయులకి ధన్యవాదాలు తెలిపారు. గెలుపు కోసం కష్టపడ్డ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. తపస్ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైందని హెచ్చరించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా గ్రామ గ్రామాన ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు..
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా కౌన్సిల్ నెంబర్ పులకరం బిక్షం, మండల ప్రధాన కార్యదర్శి దాసరి వెంకన్న, బైరగొని అశోక్, మండల ఉపాధ్యక్షులు, పంతంగి సైదులు, మాదగోని ఏడుకొండలు, మండల కోశాధికారి నీలకంఠ వెంకన్న, జిల్లా నాయకులు ఏరెడ్ల సుధాకర్ రెడ్డి,
ఏటేల్లి సైదులు, మండల అధికార ప్రతినిధి కట్ట కుమార్, మండల నాయకులు పల్లగొని సైదులు, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు చెనగోని యాదగిరి, బిజెపి మహిళా మోర్చా మండల నాయకురాలు పాలకూరి సరిత, మండల నాయకులు బొమ్మ కంటి లింగస్వామి, సైదులు, మరియు బూత్ అధ్యక్షులు సింగం నాగరాజు, పర్సనబోయిన స్వామి, నాగరాజు, రాము, కట్ట హరిబాబు, పంతంగి కార్తీక్, మరియు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
సింగిల్ విండో మాజీ డైరెక్టర్ చిన్నాల అంజనేయులు యాదవ్ గారి జన్మదిన సందర్భంగా వారి నివాసంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని వారిని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన *బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ గారు..*
ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు గంగనబోయిన వెంకన్న,9వ వార్డ్ బూత్ అధ్యక్షుడు బోడ వంశీ యాదవ్,చంద్రశేఖర్, సిద్ధూ యాదవ్, నాగరాజు యాదవ్ ,హేమంత్ యాదవ్,వాసు యాదవ్, గణేష్ యాదవ్,చందు యాదవ్,గోపి యాదవ్ తదిరులు పాల్గొన్నరు