నరసాపురం పట్టణం 1,14వ వార్డులో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు..
#PothuriRamaraju
ఈ రోజు నరసాపురం పట్టణం 2,4వ వార్డులో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
#pothuriramaraju
ఈ రోజు మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
#pothuriramaraju
ఈ రోజు నరసాపురం పట్టణం 21వ వార్డులో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు...
#pothuriramaraju
ఈరోజు భీమవరంలో నర్సాపురం పార్లమెంటు టీ.డీ.పీ బి.జె.పి జె.ఎస్.పి ఉమ్మడి ఎం.పి అభ్యర్ధిగా నామినేషన్ వేసిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కలిసి శాలువ కప్పి పుష్పగుచ్ఛం అందచేసి శుభకాంక్షలు తెలియజేయడం జరిగింది.
#pothuriramaraju#narsapuram#TDPJSPBJPAlliance#TDPJSPBJPWinning
ఈ రోజు నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు నామినేషన్ వేయుటకు నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ వారి కార్యాలయనికి నామినేషన్ దాఖలు చేయటానికీ భారీగా బేల్డెరినా బైక్ ర్యాలీ
#pothuriramaraju
ఈరోజు నరసాపురం మండలం పసలదీవి గ్రామంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన MLA అభ్యర్థి బొమ్మడి నాయకర్,గారు బిజెపి ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ గార్ల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ రోజు మధ్యహన్నం 3 గంటల నుండి నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం కొత్తకాయలతిప్ప గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నాతో పాటు NDA ఉమ్మడి అభ్యర్ధి బొమ్మిడి నాయకర్ గారి సతీమణి బొమ్మిడి సునీత గారు కొనసాగించరు
#pothuriramaraju#narsapuram#TDPJSPBJPAlliance#TDPJSPBJPWinning
ఈ రోజు ఉదయం 8 గంటల నుండి నర్సాపురం నియోజకవర్గం నరసాపురం మండలం పెదమైన వాని లంక గ్రామంలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం పొత్తూరి రామరాజు గారు NDA ఉమ్మడి అభ్యర్ధి బొమ్మిడి నాయకర్ గారి సతీమణి బొమ్మిడి సునీత గారు బొమ్మిడి సునీల్ గారు కొనసాగించరు
#pothuriramaraju#narsapuram