2వడివిజన్ ప్రజలల్లోకి దూసుకుపోతున్న మార్కెట్ మహేష్.తెలుగుదేశంపార్టీ 2వ డివిజన్ కార్పొరేషన్ అభ్యర్ధి ఎస్.సరోజమ్మ గారితోకలిసిడివిజన్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది..
జనంలోకి దూసుకెళ్తున్న బొమ్మినేని శివ బంగి నాగ...
31,35 డివిజన్లో తెలుగుదేశం పార్టీ జోరు
31,35 డివిజన్ లో ఇంటింటికి తిరిగి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరడం జరిగినది...
అనంతపురంలో నగరపాలక ఎన్నికల ప్రచారంలో మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, కార్పొరేట్ అభ్యర్థులు గా దూసుకెళ్తున్న రాయల్ మురళి, ఈశ్వర్ ప్రసాద్
55.59 డివిజన్ లో ఇంటింటికి తిరిగి మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరడం జరిగినది...