కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ మీద సంచలన ఆరోపణలు
చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బంధువుల వద్ద కమిషన్ తీసుకొని డీకే శివ కుమార్ కర్ణాటకలో కాంట్రాక్టులు ఇప్పిస్తున్నాడు అంటూ లోకాయుక్తకు లేఖ రాసిన కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న
ఎవరో చనిపోతే కేటీఆర్ ఎందుకు ఈ విషయంలో విచారణ చేయమని అడగట్లేదు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఈ బెంగళూర్ కాంట్రాక్టుల విషయంలో రేవంత్ రెడ్డి తన పై విచారణ చేయమని అడుగుతాడా?
సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి లేఖ రాస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు - మన్నే క్రిశాంక్
@KomatireddyKVR@revanth_anumula@INCTelangana తెలంగాణకు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు మీరు.. ఒకరేమో తెలంగాణ రావడానికి పదవి త్యాగం చేసొనడైతే ఇంకొకరు తెలంగాణలో పార్టీ అధిష్టానం వైపు నదిపినటువంటి వారు..ఇద్దరు ఇద్దరే..🙏🙏
మాజీ డీఎస్పీ శ్రీమతి నళిని ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు.
Note:
Ippati varaku Valmiki nundi modhalu entho mandhi Ramayanam rachincharu, writer to writer aite 100s of versions of Ramayanam undhi. Enneno differences untai each version to version. But anni versions lo conclusion "Evil entha balam aina Dharm will win" #Adipurush#Prabhas
Pic1: This Image of #Prabhas from #Adipurush that's Spreading all over social Media is an Animated Image that appears on Screen Only for 1-Second during the Explanation of Ramayanam Back story (In An Animated Version for 5 Mins with Ram Siya Ram Song) with the names of Cast & Crew.
Pic2: Real Look Of #Prabhas In The Film.