అభిజీత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు
యువత హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉండాలి
కుల, మత రాజకీయాలను పక్కనపెట్టి, కేవలం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది
అలాంటి పోరాటాల ముందే పెద్ద పెద్ద పీఠాలు, సింహాసనాలు కదిలిపోతాయి
- CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
IT'S A VICTORY OF DEMOCRACY
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.
FROM ACCOUNTABILITY, NOW TO REFORMS
Congratulations ❤️❤️❤️ my Dear Cockroaches.. Dear Sonam wangchuk sir and every single one who stood by the youth . You Have proved that you can bring a regime down to its knees . 💪💪💪 #justasking
బండి సంజయ్ నోరు తెరవకుంటేనే ఆయనకు వాళ్ళ పార్టీకి మంచిది
నిరసన చేస్తున్న విద్యార్థులకు పాకిస్తాన్ నుండి బయట నుండి ఫండ్స్ వస్తున్నాయంటే మరి కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తున్నట్లు?
దేశం నలుమూలల కోట్లల్లో విద్యార్థులు రోడ్డెక్కారు.. అంటే గతంలో లేని తీవ్రవాదులు బీజేపీ వచ్చాక కోట్లల్లో అయ్యారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Video Credits - Tv9 Telugu
నీట్ ఇష్యూ జరుగుతుంటే టాపిక్ కేటీఆర్ మీదకు డైవర్ట్ చేస్తున్నారు
గ్లోబరీనా కేటీఆర్ బినామీకి చెందిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జేఎన్టీయూ కాకినాడనే గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చింది
కేటీఆర్ బినామీ సంస్థ అయితే గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు
2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి గ్లోబరీనా సంస్థనే స్పాన్సర్ చేసింది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండే
గ్లోబరీనాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి
బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గ్లోబరీనా సంస్థకు గతంలో అవార్డు కూడా ఇచ్చాడు
ఈ సంస్థ దేశంలో ఎన్నో కాంట్రాక్టులు చేస్తున్నారు
నీట్ ఉద్యమం జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి కేటీఆర్ని టార్గెట్ చేశారు
- బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్
సంగారెడ్డి జిల్లాలో పేదల షెడ్లు కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బిల్లాపూర్లో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి అండతో అధికారుల దౌర్జన్యం
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ప్రభుత్వ భూమిలో పట్టాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
పట్టా ఇచ్చిన స్థలంలో షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటున్న పేదలు
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. ఎందుకు కూల్చుతున్నారో తెలుపకుండా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో షెడ్లను కూల్చివేసిన అధికారులు
బిల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి, కూల్చివేసిన ప్రాంతంలో రోడ్డు పై బైఠాయించి ధర్నా, రాస్తారోకోకు దిగిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, స్థానిక ప్రజలు
ఒక రేపిస్ట్ తండ్రికి కేంద్ర మంత్రిగా ఉండే అర్హత లేదు
నీకు సిగ్గు ఉంటే నువ్వు అప్పుడే రాజీనామా చేసి ఉండాలి
కిషన్ రెడ్డి, బండి సంజయ్ గురించి మాట్లాడి వేస్ట్
విద్యార్థులు శాంతియుతంగానే నిరసన తెలిపారు.. హింసను సృష్టించింది పోలీసులే
ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదు మోదీ రాజీనామా చేయాలి
మాకు ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తుంది అనే వాళ్ళకి బుద్ధి లేదు
ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుంది కదా.. మరి మీరు ఏం చేస్తున్నారు నిజంగా ఫండింగ్ వస్తుంటే వాళ్లను పట్టుకోండి
- తెలంగాణ యువత
पत्रकार: आपके हाथों में क्या है?
छात्र: ये मोदी की उपलब्धियाँ हैं
पत्रकार: लेकिन ये तो खाली कागज़ है, मुझे तो कुछ दिख नहीं रहा
छात्र: आप नहीं दिख रहा क्योंकि आपने अंधभक्त वाला चश्मा नहीं लगाया है!
👌🔥😂