Great news ❤️
Powerful Places need Powerful names of the people from that land.
Love the suggestions from my Local Warangal boy Sandeep.
Rudramadevi International Airport or Kakatiya International AirPort remind us of the rich history of Orugallu ❤️
Thanking the honourable CM @revanth_anumula garu and wishing to see a glorious new airport.
Mandaadi Engaging Entertainer
Refreshing, racy sports drama that plunges you into the raw world of sea boat racing / regatta. @srkathiir’s camera is extraordinary. @gvprakash’s music soars. @soori👌👍
Watch it on the big screen. ⛵🌊
కొన్ని వార్తలు చదివితే మనసుకు చాలా బాధగా ఉంటుంది… ప్రస్తుతం నా మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు. నా దృష్టి, నా ప్రయాణం ఇప్పుడు ఒక్కటే—సినిమా. మంచి సినిమాలు తీయాలి… మంచి సినిమాలు అందించాలి.
నా జీవితంలో కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుని ఉండొచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు…
నా కష్టకాలంలో నాకు తోడుగా నిలిచిన వారిని, నన్ను ఆదుకున్న వారిని, నన్ను నమ్మిన వారిని ఈ జన్మలో ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్లు చేసిన సహాయానికి విలువ కట్టలేను. నా జీవితాంతం కృతజ్ఞుడిగానే ఉంటాను.
అవసరం ఉన్నప్పుడు దగ్గరై, అవసరం తీరాక దూరమయ్యే మనస్తత్వం నాకు లేదు. నాకు చేసిన మంచిని గుండెల్లో పెట్టుకుని జీవితాంతం గుర్తుపెట్టుకోవడమే నాకు తెలుసు.
ఇక నా కల, నా లక్ష్యం ఒక్కటే—మంచి సినిమాలు తీయడం. 🙏❤️
తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన పేరు చిరంజీవి.
మీ సినిమా వస్తుందంటే పండగ
మీ స్టెప్ పడుతుందంటే థియేటర్లో జాతర
మీ చిరునవ్వు అభిమానుల గుండెల్లో పూనకం
మీ అభిమానిగా ఉండటం ఒక గర్వం
మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు! 💐❤️
#HBDMegastarChiranjeevi#chiranjivikonidela#chiru
లగ్గం సినిమా కోసం ఇలా చాలా పోస్టర్స్ డిజైన్ చేపించాను. ఈమధ్య కొన్ని సినిమాలకు అచ్చుగుద్దినట్టు.. లగ్గం డిజైన్స్ వాడారు.... కొన్నాళ్ళుపోతే ఎవరు నకిలీయో ఎవరు ఒరిజినలో జనానికి అర్థం కాదు. అందుకే ఇలా అన్ని ఒకచోట.
Wishing our dear Producer Bandla Janani a beautiful journey filled with love, happiness & togetherness.💍
Heartiest Congratulations & Happy Married Life💐✨
God Bless You Both💞
Hearty congratulations to Loki @Dir_Lokesh and Arun Matheswaran.. hearing everyone talking about #DC and enjoying the film! @Anirudhofficial … great album! Happy for the team. Congratulations.
సముద్రంలో అలలు ఎప్పటికీ ఆగవు…
జీవితంలో సమస్యలు కూడా ఎప్పటికీ ఆగవు.
కానీ మనం నేర్చుకోవాల్సింది అలలు ఆగే వరకు ఎదురు చూడటం కాదు…
ఆ అలలను ఎదుర్కొని ఈదడం, ధైర్యంగా ఒడ్డుకు చేరుకోవడం.
ఎందుకంటే గెలుపు సమస్యలు లేని వారికి కాదు…
సమస్యలను జయించిన వారికే దక్కుతుంది.