@ganeshbandla@PawanKalyan ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారు త్వరగా కోలుకుని మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను.
దేవుడి ఆశీస్సులతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి.💐
@governorap@PawanKalyan@APDeputyCMO ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారు త్వరగా కోలుకుని మరింత ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను.
దేవుడి ఆశీస్సులతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలి.
ఎంతటి కష్టానికైనా మీ చేతిలో "పరాభవం" తప్పదని,
ఎలాంటి శత్రువుకయినా మీనుంచి "పరాభవమే" నని చాటుతూ...వచ్చిన ఈ పరాభవనామ సంవత్సరo
మీ వృత్తి, వ్యాపారం,కుటుంబంలో సంతోషాల వైభవం...నిండాలని కోరుకుంటూ...ఉగాది శుభాకాంక్షలు🌾🌻
#ugadi#happayugadi
నటకిరీటి మకుటంలో మరో కలికితురాయి. డా. రాజేంద్ర ప్రసాద్ గారికి 'పద్మశ్రీ' పురస్కారం లభించడం మన తెలుగు జాతికే గర్వకారణం. మీ నటనతో దశాబ్దాలుగా మమ్మల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ, ఆలోచింపజేస్తున్న మీకు ఈ గౌరవం దక్కడం అభినందనీయం. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు సర్ జీ💐💚#PadmaAwards2026
5వ రోజు నా సంకల్పయాత్రను ఈరోజు కొండేరు గ్రామంలో విజయవంతంగా ముగించాను.
అడుగడుగున నాకు తోడుగా నిలిచి, నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏
#BGSankalpaYatra
మీరు వేసే ప్రతి అడుగులోనూ ఆ ఏడుకొండలవాడు తోడై ఉండి, కొండంత అండను, శక్తిని ప్రసాదించాలని, భక్తికి, ఆశయానికి వారధిగా సాగుతున్న మీ ఈ పుణ్య యాత్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను స్పృశిస్తూ దిగ్విజయంగా, సంపూర్ణంగా ముగియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను🙏@ganeshbandla
భోగి మంటలు జీవితాన్ని క్లీనప్ చేసుకొమ్మంటున్నాయి.
సంక్రాంతి మీ కలలను అప్డేట్ చేస్తుంది.
ఈ పండుగ మీకు కొత్త వెర్షన్ జీవితాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో నవ్వుల పంటలు పండాలని కోరుకుంటూ...
హ్యాపీ భోగి & సంక్రాంతి🌼🌾
#Rameshcheppala