@seethakkaMLA@KTRTRS@TSwithKCR చెల్లి పెళ్ళికి తెచ్చిన అప్పు రెట్టంపవుతుంది కానీ కళ్యాణ లక్ష్మి డబ్బులు. ఐతే రావడం లేదు... వడ్డీకి తెచ్చిన డబ్బులు డబుల్ అవుతున్నాయి.... Plz reeless amount....🙏🙏🙏
@TelanganaCMO దయచేసి మా ములుగు జిల్లాను తీసుకోండి సర్ అభివృధి చెందిన జిల్లాను తీసుకోవడం కాదు సర్. అభివృధి కానీ మా జిల్లాను తీసుకొని అభివృద్ధి చేసి చూపించండి....
@trspartyonline@KTRTRS మీ డప్పులు మీరే కొట్టుకొండ్డి సర్ ..
రైతుల ధాన్యం ఏక్కడ కొనడం లేదు 100కేజీల ధాన్యం దళారులకి 1400 వందలకి అమ్ముతున్నారు ఇవి మీరు పట్టించుకోరు... రైతుకి అవి ఎన్నిచేస్తున్ అని డప్పులు కొట్టుకొండి....
@VSrinivasGoud కరోనా ఉంది అని అసలు గుర్తు లేదు గా మీకు..... సర్ మీకు రోగం వేస్తే మీరు అపోలో కి పోతారు మాలాంటి వాళ్ళు గాంధీ కి పోవాలీ అన్న...... జర భద్రం....
@narendramodi Sir everyone in our country is equal to one jawan .... many families are falling on the road due to corona sir ... why are you so silent mind a few people sir ...
#Lockdown#savepeople
@narendramodi సర్ మన దేశం లో ప్రతి ఒక్కరు ఒక్కో జవాన్ తో సమానం.... కరోనా వల్ల చాలా కుటుంబాలు రోడ్డు న పడుతున్నాయి సర్... ఎందుకు మీరు ఇంత మౌనం గా ఉంటున్నారు క్కొంచం ప్రజలను పట్టించుకోండి సర్...
#Lockdown#savepeople
@trsinnews @KTRTRS@trsharish @MPsantoshtrs @RaoKavitha@Eatala_Rajender@trspartyonline కెసిఆర్ m ina దేవుడా బైట ప్రజలు చస్తున్నారు సర్... అది మీకు అవసరం లేదు కేసిఆర్ కెసిఆర్ అంటున్నారు.... బ్లాడి పాలిటిక్స్....కొంచం పట్టించుకోండి సర్....🙏🙏
@Pradeep_sp92fan@PotuPranayteja@KTRTRS@trsharish Haha joke.... ma ayyya former రుణమాఫీ అన్నారు m iendhi ma nanna పండించిన పంట డబ్బులు బ్యాంక్ లో పడితే అవి ఫ్రిజ్ చేశారు బ్యాంక్ లో లొన్ ఉంది అని.... రుణ మాఫీ అక్కడికి పోయింది ... ఇప్పుడు మళ్లీ పంట వేస్తే పెట్టుబడి ఎలా పెట్టాలి మళ్లీ అప్పు తేవాలి రైతు ఎప్పుడూ అప్పులోనే ఉండాలి..