పోలవరం - మోడీ వరం కార్యక్రమం లో భాగంగా...బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, MLA ,Mp లు, Madhukar Nukala గారు
#PolavaramProject#pvnmadhav#NarendraModi
Bharatiya Janata Yuva Morcha State President Shri Sunil Reddy garu participated in the Yuva Saradhyam Rally being held under the leadership of Anakapalli in the Bharatiya Janata Yuva Morcha
మన్యం ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసి, ఆంగ్లేయుల అణచివేతను ధైర్యంగా ఎదిరించి, స్వాతంత్య్ర సమరంలో తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. దేశం కోసం సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగే ప్రతి యువకుడికి శ్రీ CM రమేష్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ గారు జిల్లాఅధ్యక్షులు పరమేశ్వరరావుగారుbjymఅధ్యక్షులు శ్రీరంగం రమేష్ గారు పాల్గొన్నారు
డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించిన బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ నూకల గారు.
#BalidanDiwas
అనకాపల్లి లో ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ జిల్లా అధ్యక్షులు శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరావు గారు ఆధ్వర్యం లో పాయకరావుపేట నియోజకవర్గం తరుపున పాల్గొనడం జరిగింది
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన
ఈ బడ్జెట్ ద్వారా
➡️ వికసిత భారత్ లక్ష్యంగా గ్రామీణ ఉపాధికి కొత్త దిశ,
➡️ రైతులు, పేదలు, మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం,
➡️ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం లో NCL సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించిన కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు సహాయ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃనిర్మాణ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న విశ్వనాయకుడు ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం! ఇది అభివృద్ధి దిశగా ఆంధ్ర ప్రజల ఆశలకీ, ఆకాంక్షలకీ పునాదిరాయి