Awareness | Information on Schemes Financial education for the common man..The goal is to remove fears and build a future.
ఖమ్మం నుంచి.. మన తెలంగాణ కోసం.
💰 'థాయ్ కిళవి' సినిమా నేర్పిన 5 డబ్బు పాఠాలు 🧵1/6
రాధిక గారు నటించిన ఈ సినిమా మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప రియాలిటీ చెక్! ప్రతి తెలుగు ఇంట్లో చూడాల్సిన సినిమా 👇
---
4️⃣ మీ కోసం జీవించండి & హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి 💊 5/6
కేవలం పిల్లల కోసమే కాదు — మీ ఆనందం కోసం కూడా బ్రతకండి.
హాస్పిటల్ బిల్లులు అప్పుల పాలు చేయకముందే Insurance తీసుకోండి!
@abvrao అమరావతి భవిష్యత్తు గురించి నోరు లేదు
బ్రోకర్ల జేబులు నిండటం గురించి కళ్ళు లేవు 👀
పదవి రాలేదని ప్రభుత్వంపై అలక —
అయినా ఆ ప్రభుత్వానికే ఉచిత సర్వీస్ 🐕
ఇప్పుడు press meet పెట్టడానికి సిద్ధం —
ఎవరి కోసమో జనాలకి తెలుసు అండి 👁️
@AmazonIN@AmazonHelp You promised Amazon Pay refund for my OPPO K13 5G overcharge — publicly on X. Still NOTHING credited. Raising HDFC Chargeback + Consumer Complaint (1915) if not resolved in 24hrs. Screenshots saved. #AmazonIndia#ConsumerRights.
@MNageswarRaoIPS@KTRBRS "99.99% హిందువులకు మతం తెలియదు అన్నారు — మరి 100% మీకు వినయం తెలియదని మీ పోస్టే నిరూపిస్తోంది సార్. యూనిఫాం తీసేశాక కూడా హుందాగా ఉండటం నేర్చుకోండి."