అయ్యా @KTRBRS ఎన్నికలు దగ్గర పడుతున్న వేల అందరికీ తమ అప్పాయింట్మెంట్ ఇచ్చి వారి బాధలు విని తీర్చుకున్న మీరు 2018 జూలై 1 తర్వాత నియామకం అయిన 50 వేల మందికి prc లో 30% ఫిట్మెంట్ రాలే,మి యొక్క దర్శనం ఇస్తే మిమ్ములను కలిసి వేడుకుంటం.
#prc_post2018employees
అయ్యా @KTRBRS 2015, 2016,2017 లలో వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామకం అయిన trt టీచర్లు, గురుకుల ఉపాద్యాయులు, గ్రూప్ 2 ఉద్యోగులు, HWO లు, FRO, FSO,FBO, Veterinary Assistents, VRO లు, జూనియర్ అసిస్టెంట్ లు, హార్టికల్చర్ అఫీసర్లు,MPSO లు,
1/n
కొలువెక్కినం ఇందులో trt టీచర్లు, గురుకుల టీచర్లు,గ్రూప్ 2 ఉద్యోగులు, hwo, FRO,FSO,FBO, వెటర్నరీ అసిస్టెంట్స్, ఏ ఈ, vro , జూనియర్ అసిస్టెంట్ , పోలీస్ SI & కానిస్టేబుల్స్, HO లు తదితరులు. మా పైన్ దయతో 5 ఇంక్రిమెంటులు ఇయ్యుండ్రి.
#prc_to_post2018employees .🙏
అయ్యా @KTRBRS గారు మేము 1.7.2018 కంటే ముందే ఎంపికయిన మేము అనేక కారణాల వల్ల 1.7.2018 తర్వాత నియామకం ఐనము. అందువల్ల మేము 30% ఫిట్మెంట్ పొందలేము మేము అన్ని శాఖల యందు దాదాపు 50వేల మందిమి వున్నం. దయచేసి మాకు 30% ఫిట్మెంట్ ఇయ్యుండి🙏🙏
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS 1.7.2018-1.7.2021 మధ్యలో కోలువెక్కిన 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇప్పించగలరనీ ఎన్నో రోజులుగా మీకు విన్నవించుకుంటున్నం మీరు ఈ ట్వీట్ ను చుస్తుండ్రు కానీ కనికరిస్థలేరు. కరునించి ఇయ్యుండ్రి
#prc_to_post2018employees
@klaxman0051@KTRBRS Sir, we government employees who were appointed between 2018-2021 did not get 30% fitment in PRC given by you. Got 7.5%. The loss is 22.7 i.e.
5 increments we are asking in many ways. Do justice.
#prc_to_post2018employees
आज ही XM के साथ एक वास्तविक खाता खोलें और आपकी शुरुआत कराने के लिए $5,000 तक का जमा बोनस पाएँ।
✅ #GBPUSD और #EURUSD जैसे 55 से अधिक फोरेक्स युग्म
✅ 0.6 पिप जितने कम स्प्रेड
✅ 24/5 व्यापार
उन 50 लाख ग्राहकों में शामिल हों जो XM के साथ व्यापार कर रहे हैं।
#XM_COM #Xआज ही XM के साथ एक वास्तविक खाता खोलें और आपकी शुरुआत कराने के लिए $5,000 तक का जमा बोनस पाएँ।
✅ #GBPUSD और #EURUSD जैसे 55 से अधिक फोरेक्स युग्म
✅ 0.6 पिप जितने कम स्प्रेड
✅ 24/5 व्यापार
उन 50 लाख ग्राहकों में शामिल हों जो XM के साथ व्यापार कर रहे हैं।
#XM_COM#XM
అయ్యా @KTRBRS రోజుకి 3 గంటలు ట్విట్టర్ చూసే మీరు ఎన్నో రోజుల నుండి 1.7.2018-1.7.2021 మధ్యలో కొలువెక్కిన 50 వేల మందిమి మాకు PRC లో 30% ఫిట్మెంట్ రాలేదు ఇయ్యండి అని అడుగుతుంటే కనికరించడం లేదు. 50 వేల కుటుంబాలు బాగుపడతాయి మీ మాట తో
#prc_to_post2018employees
అయ్యా @KTRBRS సమానతల కోసం కృషి చేసిన అంబేడ్కర్ గారి పేరు పెట్టి పరిపాలన సచివాలయం నుండి అన్యాయానికి గురి అవుతున్న 1.7.2018-1.7.2021 మధ్య లోని 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు PRC లో 30% ఫిట్మెంట్ ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్న
#prc_to_post2018employees.
పోస్టర్లను ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని మండలాలకు పంపించే ఏర్పాట్లు సాగుతున్నాయి. భీమిలి జనసేన పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు వీటిని ఒక క���రమ పద్ధతిలో ఆయా ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
#JanaSena
#YuvaShakti
అయ్యా @TelanganaCMO@KTRTRS మన నుండి విడిపోయన పక్క రాష్ట్రం లో prc ఫిట్ మెంట్ లో ఆర్థిక సమానత వుంది. గాని ధనిక రాష్ట్రం అయిన మన TS లో 2018 తర్వాత న���యామకం అయిన 50 వేల మందికి PRC లో 30% వొస్తలేదు ఇంత ఆర్థిక అసమానత చూ��ుట మీకు తగునా?
#prc_to_post2018employees
అయ్యా @TelanganaCMO@KTRTRS సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇలా అందరు ప్రజాప్రతినిధులకుTS తొలి #prc లో 30% ఫిట్ మెంట్ ఇస్తుండ్రు 2018 జులై 1 తర్వాతోచ్చిన 50 వేల మంది ప్రభుత్వో ద్యుగులైన మాకిస్తలేరు ఇది న్యాయమా మాగ్గుడ ఇయ్యుండ్రి
#prc_to_post2018employees