ధర్మం అంటే కేవలం పూజలు
చేయడం మాత్రమే కాదు.
మన మనసులో నిజాయితీని
పాటిస్తే అది ధర్మం.
మనం మాట్లాడే ప్రతి మాట
నిజమైతే అది ధర్మం.
మనం చేసే ప్రతి పని
న్యాయమైతే అది ధర్మం.
మనం వేసే ప్రతి అడుగు
సత్యమైతే అది ధర్మం.
ధర్మం బయట ఎక్కడో దొరకదు.
అది మన తీసుకునే
నిర్ణయంలోనే ఉంటుంది.
స్నేహితుడొకరు టెక్ మహీంద్రా లో పనిచేస్తున్నారు. 2024 లో ఇవ్వాల్సిన శాలరీ ఇంక్రిమెంట్ 2025 లో 3% ఇచ్చారంట. తర్వాత అప్రైజల్ పిరియడ్ 12 నెలలకు బదులుగా 15 నెలలకు మార్చారంట, కానీ 20 నెలలుగా మరల ఇంక్రిమెంటే లేదంట. ఈ జీతాలతో పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు జీవించడం కష్టమైపోతుంది.
తెలుగును ప్రేమిస్తున్నామని చెప్పడమే కాదు
తెలుగులో మాట్లాడుదాం తెలుగులో చదువుదాం
పిల్లలకు తెలుగు కథలు చెప్పుదాం… మన భాషను తరువాతి తరానికి అందిద్దాం.
తెలుగు భాషా దినోత్స��� శుభాకాంక్షలు! 🌺💐
West Bengal SIR: Only 2% of 38 lakh appeals against exclusion decided so far; 91% of those names restored to voter rolls
Read here: https://t.co/LD1e1VDu9e
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పూర్ణిమ సందర్భంగా ప్రతి ఇంటా ప్రేమ, ఆప్యాయత, ఆనందం వెల్లివిరియాలి.
రాఖీ కట్టే ఆ చేతుల్లో ప్రేమ ఉండాలి, రాఖీ కట్టించుకునే ఆ చేతుల్లో రక్షణ ఉండాలి.
అన్నాచెల్లెళ్ల బంధం ఎల్లప్పుడూ ఇలాగే కలకాలం నిలవాలి.
అందరికీ రా��ీపండుగ శుభాకాంక్షలు
Don’t know where are those selective Feminism groups, who attacked dir “Buchi babu Sana” for showing Jhanvikapoor character in a objectify way in Peddi
Everyone are silent now after watching TOXIC, not ready to voice out against “Geethu Mohandas” for objectifying woman in her movie, because the film was directed by a woman🫡
If True many congratulations to my friend Subhash.Banks and Government have admitted having recovered Rs 14,100 crores from me against a Judgement debt of Rs 6203 crores. Many more borrowers have settled at a fraction. Indian Debt Resolution Justice I presume. No media questions.
వారి మీదే భారం మోపినా, సామాన్య ప్రజలు తీసుకున్న చిన్న అప్పుని కూడా రికవరీ పేరుతో వేలంపాట వేసి వసూలు చేస్�����రు. బ్యాంకులు చేసే ఈ దారుణాన్ని రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేవు. పైగా రుణాలు ఎగవేసే బడా వ్యాపారస్తులకి అనుకూలంగా పనిచేస్తాయి.
2/2
#సామాన్యప్రజలకష్టాలు
సామాన్య ప్రజలు వారి కష్టార్జితాన్ని బ్యాంకులో జమ చేస్తే, బ్యాంకులు ఆ సొమ్మును బడా వ్యాపారులకు అప్పుగా ఇచ్చి, వారు ఎగ్గొడితే రాని బాకీలు అని వదిలేస్తారు. కానీ ఆ నష్టాన్ని మళ్లీ సామాన్య ప్రజల వద్దే మినిమం బ్యాలెన్స్, ఎస్ఎంఎస్ చార్జీలు, ఏటీఎం ట్రాన్సక్షన్ చార్జీలని వసూలు చేస్తూ
1/2
దానిని మళ్లీ తాగవద్దని నేర్పించండి
4.ఒంటరిగా హోటల్లో తింటున్నప్పుడు, టేబుల్ పై మరోక స్పూన్ పెట్టుకోవడం ఒక రక��షణ చిట్కా
5.పరిచయం లేని మగవారి నుండి వచ్చే బహుమతులను గుడ్డిగా అంగీకరించవద్దని సూచించండి
6.బలహీనంగా కనిపించే ప్రతి ఒక్కరికి మీ సహాయం అవసరం లేదని గ్రహించమని తెలియజేయండి
కూతురికి తప్పకుండా చెప్పాల్సిన 7 ముఖ్యమైన విషయాలు!
1. ఎవరి ఇంట్లోనైనా సరే రాత్రిపూట బస చేయడం మానుకోమని మీ అమ్మాయికి స్పష్టంగా చెప్పండి.
2.తెలియని వ్యక్తులతో లేదా సరిగ్గా పరిచయం లేని వారితో కారులో వెళ్లవద్దని హెచ్చరించండి.
3.డ్రింక్స్ ఎక్కడైనా వదిలేసి వెళ్తే, ���ిరిగి వచ్చి
1/2