@revanth_anumula CM of Telangana Sri Revanth Reddy garu the below information is correct.Plrease enquire and punish the culprits.I request you to process the files soon.,
CM of Telangana Sri Revanth Reddy garu the below information is correct.Plrease enquire and punish the culprits.I request you to process the files soon.,
BRS పార్టీ పై కోట్లాడి G.O 118 లో పెట్టించాము
కాంగ్రెస్ పార్టీ గెలిచింది మా ప్లాట్లు మాకు వస్తాయి అని సంబురం పడ్డాం.మా ఆశలను చిదిమేసి మా ఇండ్లను కూల్చి మమ్ముల రోడ్డున పడేసినారు.ముందస్తు అరెస్టు మమ్ములను చేసి మేము మిమ్ములను కలవ కుండా చేశార
సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్
@revanth_anumula
BRS పార్టీ పై కోట్లాడి G.O 118 లో పెట్టించాము.
మా ఆశలను చిదిమేసి మా ఇండ్లను కూల్చి మమ్ముల రోడ్డున పడేసినారు
ముందస్తు అరెస్టు మమ్ములను చేసి మేము మిమ్ములను కలవ కుండా చేశారు
సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్, Feerjadiguda Municipality HYD
@RahulGandhi
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు కూల్చ మన్నాడు అని చెప్పి మేడ్చల్ ఇంఛార్జి తోట కూర జంగయ్య యాదవ్ సాయి ప్రియ నగర్ పేదల 200 ఇండ్లు కూల్చిండు స్మశానంగా మార్చాడు... సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్, Feerjadiguda Municipality HYDERABADము