2019 ఎన్నికల్లో మన జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా పడ్డ ఓట్లని పరిశీలిస్తే..
● భీమవరం – 62285 (2 వ స్థానం)
● గాజువాక – 58539 (2 వ స్థానం)
● రాజోలు – 50053 (మొదటి స్థానం)
● నర్సాపురం – 49120 (2 వ స్థానం)
● అమలాపురం – 45200 (2 వ స్థానం)
● రాజమండ్రి రూరల్ – 42685
● కాకినాడ రూరల్ – 39247
● గన్నవరం – 36259
● తాడేపల్లి గూడెం - 36197
● కొత్తపేట – 35833
● మండపేట - 35173
● ముమ్మిడివరం – 33334
● పాలకొల్లు – 32984
● తణుకు - 31961
● కాకినాడ సిటీ – 30188
● విజయవాడ తూర్పు – 30137
● తెనాలి – 30095
● విజయవాడ సెంట్రల్ – 30033(సీ పీ ఐ)
30000 నుండి 20000 మధ్యన వ ఓట్లు వచ్చిన నియోజక వర్గాలు - సుమారు18
◆ ప్రత్తిపాడు, పెడన, నీడదవోల్, రాజనగరం, గుంతకల్, పిఠాపురం, పెద్దాపురం, రాజమండ్రి సిటీ, భీమిలి, వైజాగ్ నార్త్, ఉండి(సీ పీ ఎమ్), పెందుర్తి, యలమంచిలి, రంపచోడవరం (C.P.M), అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్.
◆ 15000 నుండి 20000 ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు - సుమారు 20. ఇందులో ఎక్కువగా రాయలసీమ వైపు వున్నాయ్.
◆ 10000 నుండి 15000 ఓట్లు వచ్చిన నియోజక వర్గాలు - 25 సుమారు.
◆ 5000 - 10000 ఓట్లు మధ్య సుమారు 30 నియోజకవర్గాలు, ఇవి కూడా రాయలసీమ నుండే అధికంగా వున్నాయ్.(ఈ లిస్టు లో మన చోడవరం కూడా ఉండటం కొంచెం బాధాకరం)
◆ 5000 ఓట్లు కంటే తక్కువ వున్నవి సుమారు 18 నియోజకవర్గాలు..(రాయలసీమ నుండి అధికం)
◇ ఇక లోకసభ స్థానాలకి మన పార్టీ అభ్యర్థులకి పడ్డ ఓట్లు ఆవరోహణలో పరిగణిస్తే....
◆ J.D.లక్ష్మి నారాయణ గారికి, (విశాఖపట్నం) – 288874
◆ డీ.ఎమ్.అర్ శేఖర్ గారికి (అమలాపురం) – 254848
◆ కొనిదెలా నాగబాబు గారికి (నర్సాపురం) – 250289
◆ ఆకుల సత్యనారాయణ గారికి (రాజమండ్రి) – 155807
◆ జ్యోతుల వెoకటేశ్వరరావు గారికి(కాకినాడ) – 132648
◆ బోనబోయిన శ్రీనివాసరావు గారు (గుంటూరు) – 129205
◆ బండ్రెడ్డి రామకృష్ణ గారికి (మచిలీపట్నం)– 113292
◇ మిగతా వాళ్ళకి 70000 నుండి 100000 మధ్యలో వచ్చాయి.
◇ బి ఎస్పీ, సిపిఐ, సిపిఎం కి ఇచ్చిన ఎంపి సీట్స్ 50000 అంత కంటే తక్కువ ఓట్లు సరాసరితో సరిపెట్టుకున్నాయ్.
◇ మొత్తం జనసేన ముఖ్యమంత్రి కొరకు(అసెంబ్లీ సెగ్మoట్స్ లో) సాధించిన ఓట్లు - దాదాపు 25 లక్షలు
◇ మొత్తం జనసేన ప్రధాన మంత్రి కొరకు(లోకసభ సెగ్మoట్స్ లో) సాధించిన ఓట్లు - 20 లక్షలు పైనే.
మొత్తానికి 20 వేలు నుండి 60 వేలు పై చిలుకు ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు సుమారు - 50
#JSP vijayawada.
@PawanKalyan@JanaSenaParty
My heartfelt congratulations to every winner at the 72nd National Film Awards. 👏🇮🇳
Congratulations to #Sukumar on winning Best Screenplay for #Pushpa2.
My dear @mammukka, heartfelt congratulations on winning the Best Actor award for the fourth time. What an extraordinary achievement! 👏
So proud of @IamNiharikaK and the entire team of #CommitteeKurrollu for winning Best Telugu Film❤️
A well deserved recognition for @NagAshwin7’s bold filmmaking vision with the award for Best Popular Film for #Kalki2898AD. Congratulations @VyjayanthiFilms 💐
Delighted to see #35Movie being honored as Best Children's Film, with #ArunDev winning Best Child Artist.
Many congratulations to #VenkyAtluri for earning the Best Dialogues award for #LuckyBhaskar.
Congratulations to @deepali_noor, @MrSheetalSharma, #PRaviKumar, #NitinZihaniChoudhary and to every winner from every corner of our country. May Indian cinema continue to flourish, inspire generations, and make our nation proud.
#72ndNationalFilmAwards
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి శ్రీ రఘురామ కృష్ణం రాజు @KRaghuRaju గారు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వారిలో శాసనసభ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ @BNayakar_JSP , మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మక జయకృష్ణ , శ్రీ గిడ్డి సత్యనారాయణ , శ్రీ అరవ శ్రీధర్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, జనసేన నేతలు శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ గంజి చిరంజీవి, ప్రముఖ నిర్మాత శ్రీ నవీన్ ఎర్నేని, ప్రముఖ న్యాయవాది శ్రీ అశ్విన్ కుమార్, మహా న్యూస్ సీఎండీ శ్రీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రైమ్ 9 సీఎండీ శ్రీ బండి రఘువీర్ శ్రీనివాస్, సీఈఓ శ్రీ వెంకటేశ్వర రావు తదితరులు ఉన్నారు.
Know your Dharma before believing someone else's narrative.
GHHF National General Secretary Sri Thunuguntla Rajesh urges every Hindu to study Sanatana Dharma, understand its principles, and confidently answer misconceptions.
#GHHF#GlobalHinduHeritageFoundation#sanatandharma
నా కులం తెలియక ముందే నేను చిరంజీవి ఫ్యాన్ అదే నా కులం అనుకునే వాడిని
తర్వాత తెలిసింది తెలుగు ప్రజలు అందరికి కులం కన్నా ముందు చిరంజీవి తెలుసు అందరూ ఆయన ఫాన్స్ అని 🔥🔥🔥
all hail boss @KChiruTweets
ముద్రగడ పద్మనాభం గారిని జనసేన నుండి గవర్నర్ గా పంపి గౌరవించాలి అనుకున్నారు @PawanKalyan గారు 👏👏
కానీ జగన్ ప్రోద్భలంతో ముద్రగడ పద్మనాభం గారు ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏనాడూ పెద్దాయన్ని పల్లెత్తు మాట అనలేదు, ఎవరిచేత అనిపించలేదు 🙏🙏
@JanaSenaParty@APDeputyCMO
హైదరాబాద్ అత్తాపూర్ లో తన సొంత ఆటోపై తన మతానికి సంబంధించిన సూక్తి రాసుకున్నందుకు ఆటో డ్రైవర్ ను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం సరికాదు.
భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లడే వారిని చూసి చూడకుండా వదిలేస్తూ, ఆటో డ్రైవర్ను అలా ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. హైదరాబాద్ ఆటో డ్రైవర్ ఘటనపై దర్యాప్తు జరపాలి. చట్టం అందరికీ సమానంగా అమలు కావాలి. ఎవరిపైనా మతం, కులం, భావజాలం ఆధారంగా వివక్ష చూపకూడదు. పోలీసు వ్యవస్థ పూర్తిగా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
అలాగే ఆటో డ్రైవర్ కు జనసేన అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము!
@revanth_anumula@TelanganaDGP@TelanganaCMO
ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
కాపు ముఖ్యమంత్రి కావాలన్న ముద్రగడ పద్మనాభం గారి జీవితకాల ఆకాంక్షను నెరవేర్చే అవకాశం ఇప్పుడు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది.
సీఎం బొత్స సత్యనారాయణ గారినా?
సీఎం పేర్ని నాని గారినా?
సీఎం అంబటి రాంబాబు గారినా?
సీఎం గుడివాడ అమర్నాథ్ గారినా?
వీరిలో ఎవరినైనా సీఎంగా చేసి, ముద్రగడ గారి జీవితకాల స్వప్నాన్ని సాకారం చేసి, ఆయన ఆత్మకు నిజమైన నివాళి అర్పిస్తారని ఆశిస్తున్నాను.
@TV9Telugu@NtvTeluguLive@abntelugutv@JanaSenaParty@JSPShatagniTeam
మీ కాపు జాతిలో పుట్టిన ఈ ముగ్గురిలో నాకు నచ్చిన
మనిషి ఎవరంటే వంగవీటి రంగా గారు ఎందుకు అంటే చాలా కారణాలు ఉన్నాయి ఆ జాతి వాడిని కాకపోయినా
మాకంటూ అల్లూరి సీతారామరాజు అనే ఒక పేరు ఉన్న విప్లవకారుడు ఎదురు నిలబడి తెల్లవాడికి గుండెలు చూపించి దేశం కోసం చనిపోయిన అటువంటి మహాను బావులు ఎంతోమంది
నాకు నచ్చిన కాపు నాయకులు.
1. వంగవీటి మోహన రంగా గారు.. ఆదిపత్యదోపిడీ కులాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో కలసి అధికారం సాధించే దిశగా నడిచిన గొప్ప నాయకుడు.
2. దాసరి నారాయణరావు గారు.. దళితులను ఎడ్యుకేట్ చేస్తూ సినిమాలు నిర్మించి... రాజకీయ కుట్రలు సామాన్య ప్రజలకు అర్దమయేలా చేసిన గొప్ప ధర్శక దీరుడు
3. ముద్రగడ పద్మనాభం గారు.. బాబాసాహేబ్ విగ్రహాన్ని ఆదిపత్యకులాల వీదుల్లోకి తీసుకెళ్ళిన నాయకుడు. దళితులు కాపులు కలసి రాజకీయాలు చేయాలని కాపు దళిత ఐక్యవేదికకు ఆద్యుడు