@tsrtcmdoffice సర్ ఆర్టిసి లో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ని రెగ్యులరైజేషన్ ఎప్పుడ�� చెష్టారు సార్🙏🙏🙏 చాల సమస్య గా ఉంది సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీం కోర్టు తీర్పూ అమలు కాలేధు దయచేసి సాయం చేయండి సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tsrtcmdoffice sir rtc lo contract employees ga chesthunna valla ki salary chala thakkuva undhi till now ..
Permanent chestha annaru ,work ekkuva salary thakkuva ,shrama dopidi jarguthundhi sir.... Ika meere vallani aadhukoni regularisation cheygalarani koruthunanu🙏 sir
సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన ఆర్టీసీ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మీద అటు కరోనా ఇటు పెరిగిన డీజిల్ రేట్ల భారం నేపథ్యంలో తిరిగి పుంజుకోవడానికి అవలంభించాల్సిన విధి విధానాలపై కొనసాగుతున్న చర్చ.