#UstaadBhagatSingh 350 Rupees Coupon of @district_india App....
AP TS ఎక్కడైనా App లో ఉన్న థియేటర్స్ లో book చేసుకోవచ్చు....
10 కూపన్ ఇస్తాను.
Note: నా Followers కి మాత్రమే...ఈ post రీ post చేయాలి.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family is a moment of pure joy and divine blessing for us as grandparents.
We sincerely thank everyone for their prayers, love, blessings and good wishes 🤗❤️
-Chiranjeevi & Surekha
పది సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ గత రెండు సంవత్సరాల నుంచి డయాలసిస్ చేపించుకొని ఆర్థికంగా చాలా చితికి పోయాను.���క మందులు కొనుక్కోలేక, జీవితం గడవని పరిస్థితిలో ఉన్నాను.ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నా
రాజా7337499651,9642199655 @naralokesh
పది సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ గత రెండు సంవత్సరాల నుంచి డయాలసిస్ చేపించుకొని ఆర్థికంగా చాలా చితికి పోయాను.ఇక మందులు కొనుక్కోలేక, జీవితం గడవని పరిస్థితిలో ఉన్నాను.ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరుతున్నా
రాజా7337499651,9642199655 @naralokesh
రుద్రవీణ వాయిస్తా...
అగ్ని ధారలు కురిపిస్తా...
తిరుగుబాటు జెండా పట్టిస్తా...
దుష్ఠ పాలన నుండి విముక్తి కలిగిస్తా...
అన్న దాశరథి కృష్ణమాచార్య మాటలు తెలంగాణకే కాదు, ఆంధ్ర యువతకు కూడా స్ఫూర్తిదాయకం
#JanaSenaJayaKethanam#JanaSena12thFormationDay