Update (5 PM, 24th November 2026)
Small gestures make the biggest difference. Heartfelt thanks to the PEM team for organizing a lovely cake-cutting and musical session in the girl child's room to lift her spirits. Wishing her strength and a speedy recovery!
Chennai has always been a special city for my family. My grandfather NTR garu built his career here, and my parents got married here. It was great to be back in chennai this evening for the wedding reception of @anirudhofficial and Kavya Maran, and I wish the couple a lifetime of love, music and happiness.
It was a privilege to meet the legend himself, @rajinikanth sir, and I sought his blessings. I was also glad to meet former Chief Minister @mkstalin sir and Leader of Opposition @Udhaystalin garu.
Delighted to be present in the wedding reception of Soham Luthra and Bani, son and daughter in law of senior counsel Mr. Sidharth Luthra. Luthra ji has been a guiding presence for us in various courts and also a close family friend. Brahmani and I are happy to be present this evening on this special occasion to wish the couple!
@Luthra_Sidharth
తెలుగుదేశం పార్టీ అభిమాని, బాలయ్య బాబు వీరాభిమాని పోతిన పరశురాం హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న తెలుగు దేశం యువ సైనికుడి మృతి నన్ను కలచి వేసింది. తమ్ముడు పరశురాం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగుదేశం పార్టీకి అందించిన సేవలు స్మరిస్తూ.. నివాళులర్పిస్తున్నాను.
మీవి బకాయిలు...
మావి చెల్లింపులు...
నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం,
బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది.
ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా?
#PsychoFekuJagan
A big day for Vizag! The world is here as we launch the 31st CII Partnership Summit @CII_PS@FollowCII.
And I'm wearing our weavers' pride today, a handloom jacket. Proud to support the hands that keep Andhra's craft traditions alive. Any guesses which craft this represents?
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
విశాఖపట్నం కార్పోరేషన్ ఎన్నికల్లో మేయర్ గా అఖండ విజయం సాధించిన ముక్కా శ్రావణి గారిని అభినందించాను. త్వరలో జరగబోయే 23 మున్సిపల్ స్థానిక సంస్థల అభ్యర్థుల విజయానికి కృషిచేసేలా ఇటీవల గెలిచిన అభ్యర్థులకు బాధ్యతలు అప్పగిస్తామని ఈ సందర్భంగా చెప్పాను.
What a great day to hear the news that Vizag is now India's cleanest city among cities with over 10 lakh people! Congratulations to @GVMC_VISAKHA and every Safai Mitra whose hard work made this possible. Just in time to welcome the world to the City of Destiny for the CII Partnership Summit. #CIIPartnershipSummit2026
Disappointed to see my little sister’s plea about inundation in her school, and her request for a new school building. I will get it acted upon immediately. Requesting collector Konaseema to look into this and provide necessary support in the interim to prevent flooding in the school.
@Collectorate_Ks
Update (11:00 AM, 9th November 2026)
The girl child underwent a dressing change and partial suture removal in the OT today and is recovering well. She is being shifted to the PICU for observation, where her cough will be carefully monitored. Praying for her speedy recovery!
అవమానాలు పడింది నువ్వు
కష్ట సమయం లో పార్టీను భుజాన మోసి కార్యకర్తలకు ధైర్యం ఇచ్చింది నువ్వు
తండ్రిని పై తప్పుడు కేసులు తల్లి పై నిందలు
ఇవ్వన్నీ దాటి కష్టం వచ్చింది అని ట్వీట్ చేస్తే రిప్లై ఇస్తావ్, నువ్వు ఉన్నావన్న భరోసా అందరికి కావాలి కానీ అందరూ నీమీదే అలక చూపిస్తారు ఎందుకు?
Warmest 99th birthday wishes to Bharat Ratna Shri L.K. Advani Ji!
A true colossus of Indian politics whose discipline, wisdom, and selfless service continue to inspire generations of leaders across the nation. Praying for his good health and peace on this remarkable milestone.
Update (8:30 AM, 7th November 2026)
The girl child is well, fully oriented, and comfortably sitting in a chair today. Doctors have started her on a solid diet and are hoping to get her walking a few steps later today. Thank you all for your continued prayers and warm wishes!
Pleased to meet VHP Central Organising Secretary Sri Milind Parande garu, Central Vice President Sri Gokaraju Gangaraju garu, Bhagyanagar Kshetra Secretary Sri Tanikella Satya Ravi Kumar garu, and industrialist Sri P. C. Doraswamy garu for a courtesy interaction. We discussed VHP’s activities in the region. I appreciate their commitment to serving society and look forward to supporting efforts that reach those in need.
@MParandeVHP
Nara Lokesh is CBN+++
CBN గారు వ్యవస్థల్ని వాడి సమస్యలు తీర్చేవారు ,లోకేష్ అన్న ప్రజా సమస్యలు నేరుగా వింటున్నారు (What's app +Twitter+Mail+ Praja dharbar)
CBN గారి ఫోకస్ అంతా డెవలప్మెంట్, లోకేష్ అన్న డెవలప్మెంట్ చేస్తూ కార్యకర్తలకు మనోగతాన్ని అర్థం చేసుకొని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు
మురసు తుఫాను ప్రభావం తో వాగు వంకలకు పెరిగిన వరద ప్రవాహం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. పొంగిపొర్లుతున్న వాగుల కారణంగా రహదారుల్లో రాకపోకలపై జాగ్రత్తలు తీసుకోవాలని, చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
#AndhraPradesh
#CheppaamChestunnaam#APLocalBodyElections
చెప్పాం... చేస్తున్నాం. సాగునీటి రంగానికి రెండేళ్లలో రూ.24,611 కోట్లు ఖర్చు చేసాం. వచ్చే మూడేళ్ళలో 35,555 కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తికి కృషి చేస్తున్నాం. స్థానికంగానూ కూటమి ఉంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మరింత వేగవంతం కావడం ఖాయం. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి.
#ChandrababuNaidu
#AndhraPradesh