ఆర్టీసీ బస్సులో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
మనవరాలి వయసున్న పిల్లలతో కనీస స్పృహ లేకుండా హద్దుమీరి ప్రవర్తించిన మల్రెడ్డి రంగారెడ్డి
ఇలాంటి ప్రవర్తనతో కాంగ్రెస్ పార్టీ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తోంది?
సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన మల్రెడ్డి రంగారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
ఎమ్మెల్యే పదవి నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం!
కూటమి కోసం సపోర్ట్ చేస్తున్న జనసేన SM ఇన్ఫ్లుయెన్సర్లను పిలిపించి
మీ వీడియోలకు డబ్బులిస్తాం,
కూటమి తరపున ప్రచారం చేయండి అని చెప్పి,
రెండు నెలల తర్వాత కళ్యాణ్ గారి మీద వీడియోలు తీయొద్దు, ఆయన కోసం మాట్లాడొద్దనడం,
వంకర బుద్దో
లేక
అసూయనో
మరొకటో..
మీరే చెప్పాలి
@naralokesh@JaiTDP
హైదరాబాద్‌లోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణతో పాటు ప్రజలకు సంబంధించిన పర్యావరణ సమస్యలపై జనసేన పార్టీ తెలంగాణ జనవాణి గ్రీవెన్స్ రిజల్యూషన్ సెల్ ద్వారా HYDRAA ప్రజావాణిలో వినతిపత్రం అందించడం జరిగింది.
ప్రధానంగా ఆర్.కే. పురం చెరువు పునరుద్ధరణ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ చేసిన సూచనలను పరిశీలించి, అవసరమైన చోట పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగం చేస్తామని HYDRAA కమిషనర్ సానుకూలంగా స్పందించారు.
అదేవిధంగా GHMC పరిధిలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్, నైట్రేట్ కాలుష్యం సమస్యను కూడా ప్రస్తావించి, ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సంబంధిత శాఖలు తగిన చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ కోరింది.
#JanaVaniJanaSenaBharosa #JanaSenaTelangana #JSPForTelangana
ఆరువేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, తొమ్మిదిన్నర వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు, ఇరవైరెండు వేల మినీ గోకులాలు, 225 కోట్ల రూపాయలతో తోటల పెంపకం, 110 కోట్లతో మ్యాజిక్ డ్రైన్లు, 3800 కోట్లతో హార్టీకల్చర్ హబ్ పనులు!
This is AP Govt's పల్లె పండగ 3.0 🌿
Wishing you the best @PawanKalyan 🌾
సూర్యాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శ్రీ @drgsrao ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, పట్టభద్రులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొని ఎన్నికల సన్నాహకాలు, కార్యాచరణపై చర్చించారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
Recently, we saw how Deputy Chief Minister Sri @pawankalyan garu responded firmly to concerns over Godavari pollution linked to Andhra Paper Limited and ensured that the Pollution Control Board initiated corrective and regulatory action.
Now, in the Parawada Pharma City issue, show-cause notices have been issued simultaneously to 95 pharmaceutical units, directing them to take corrective measures and prevent polluted wastewater from affecting Pedda Cheruvu and the surrounding environment.
I wholeheartedly appreciate Deputy Chief Minister Sri Pawan Kalyan Garu for the seriousness with which he continues to approach environmental protection. I also commend the APPCB officials for their work, particularly Board Member @DrSandeepJSP, for his efforts in taking these issues forward.
భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత..చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తికి జనసేన పార్టీ తరుఫున ఘన నివాళులు.
#ChakaliIlammaJayanthi#JanaSenaTelangana#JSPForTelangana
22 సెప్టెంబర్ 1978
ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.
ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.
అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ.
ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం.
నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆరోజు “చిరంజీవి” అనేది నేను పెట్టుకున్న పేరు.
నేడు మీ ప్రేమతో అది నాకు దక్కిన శాశ్వతమైన గుర్తింపు.
మీ ప్రేమకు, అభిమానానికి
ఎప్పటికీ కృతజ్ఞతలతో…
మీ చిరంజీవి ❤️
48 years since you began your journey in cinema, Nanna ❤️
Every day, we think of that day that changed everything for you and our family. I am grateful for everything you have done and to the audience for the constant love and support they have given you.
Your journey will always be an inspiration to us. And now, I’m looking forward to that day when we celebrate the milestone of 50 incredible years in cinema ✨
దేశంలోనే అత్యుత్తమ ANTFగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. న్యూఢిల్లీలో జరుగుతున్న 3వ జాతీయ ANTF (యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్) అధిపతుల సదస్సులో గౌరవనీయ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఈ అవార్డు అందుకున్నారు 💐💐 తెలంగాణ ప్రజలకు, అలాగే సందీప్ శాండిల్య సమర్థ నాయకత్వంలో పనిచేస్తున్న మొత్తం EAGLE ఫోర్స్‌కు నా అభినందనలు.
రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సులో 2026–29 కాలానికి రూపొందించిన మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను సమర్థవంతంగా అమలు చేయడం, అందులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడం, డ్రగ్-ఫ్రీ #India దిశగా మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. సింథటిక్ డ్రగ్స్ మరియు క్లాండెస్టైన్ ల్యాబ్‌లను ఎదుర్కోవడం, డ్రగ్ కార్టెల్‌లను నిర్వీర్యం చేయడం, డార్క్‌నెట్ మరియు క్రిప్టో సంబంధిత దర్యాప్తులను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలు ఈ సదస్సు ఎజెండాలోని కీలక అంశాలు.
దీంతో #TelanganaPolice మన రెండు అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగాల్లో, సైబర్ క్రైమ్ పనితీరు మరియు యాంటీ నార్కోటిక్స్ పనితీరులో దేశంలో మొదటి స్థానానికి చేరుకుంది. జాతీయ క్రిమినల్ చట్టాల అమలు, ICJS, CCTNS వంటి ఇతర రంగాల్లో మన ర్యాంకింగ్‌లో వెనుకబడిన చోట్ల ప్రత్యేక డ్రైవ్‌లు, ప్రత్యేక దృష్టితో పనితీరును మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నాం. త్వరలోనే వాటిలోను ముందుంటాం!
ఇది మొత్తం పోలీస్ డిపార్టుమెంట్ కు గర్వకారణమైన. ఇదే స్ఫూర్తితో కొనసాగండి, టీమ్ TG Police. 👍🏽👏
@EAGLE_TELANGANA
Congratulations to Telangana and the entire EAGLE Force, ably led by Sandeep Shandilya, for being awarded the Best ANTF(Anti-Narcotics Task Force) in the country by the Hon’ble Union Home Minister Shri Amit Shah at the 3rd National Conference of ANTF Heads in New Delhi. 💐💐
The two-day conference is deliberating on the effective implementation of the Vision Document on Narcotics Control (2026–29), achieving the targets envisaged in it and strengthening our collective resolve towards a Drug-Free #India. Tackling Synthetic drugs and clan labs, Dismantling drug cartels, and strengthening darknet and crypto investigations are among the key areas on the agenda.
With this, #Telangana Police has reached first place in our two top priority areas - cyber crime performance and the anti-narcotics performance. We are now trying to improve our ranking in other areas where we have fallen behind like implementation of national criminal laws / ICJS, CCTNS through a special drive and focus. We ll be there soon !
A proud achievement for the entire force. Keep it up, Team TG Police. 👍🏽👏
నయీం ఆస్తులపై పూర్తి లెక్కలు బయటకు రావాలి!
నయీం ఎన్కౌంటర్ తర్వాత దర్యాప్తులో భారీగా భూములు, ఆస్తులు, నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. SIT అంచనాల ప్రకారం అతని అక్రమ ఆస్తుల విలువ సుమారు కొన్ని కోట్లు వరకు ఉన్నాయి
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే...
- నయీం ఆస్తులు ఎక్కడున్నాయి?
- ఎన్ని ఆస్తులు స్వాధీనం అయ్యాయి?
- ఇంకా గుర్తించాల్సిన బినామీ ఆస్తులు ఎన్ని ఉన్నాయి?
ప్రస్తుత హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని హోం శాఖ ఈ కేసులో మిగిలిన ఆస్తులు, లావాదేవీలు, బినామీ ఆస్తులపై పూర్తి వివరాలను ప్రజల ముందుకు తీసుకురావాలి
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
వందల ఎకరాల భూములెక్కడివంటే - ‘తెలంగాణ జాతిపిత’ అంటిరి!
వేల కోట్ల బినామీలెక్కడివంటే - ‘అస్తిత్వంపై దాడి’ అంటిరి!
ఫామ్‌హౌస్‌లు, ఫీనిక్స్ టవర్లెవరివంటే - ‘తెలంగాణ ద్రోహి’ అంటిరి!
దోపిడీ మీది... ద్రోహం ప్రశ్నించినోళ్లదా?
తెలంగాణ తెచ్చుకున్నది నాలుగు కోట్ల ప్రజల కోసం... మీ నలుగురి బినామీ కంపెనీల కోసం కాదు!
తెలంగాణ తెచ్చింది అమరవీరుల త్యాగాలు... అమ్ముకుతిన్నది కల్వకుంట్ల కుటుంబం.
మీ సెంటిమెంట్ డ్రామాల కాలం చెల్లింది. లెక్కలు కక్కేదాకా వదిలేది లేదు!
#BRSLootedTelangana
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పరిసరాల్లో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాపై నిస్పక్షపాత విచారణ జరగాలి
-బీఆర్ఎస్ పార్టీకి రూ. 1,400 కోట్లు "క్విడ్-ప్రో-కో" ద్వారా సమకూరాయని కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పారు
-ఫార్ములా-ఈ వ్యవహారంలో కేటీఆర్ పక్కదారి పట్టించిన రూ.55 కోట్ల కేసు ఏమైంది?
-నయీం కేసులో స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తులపై పూర్తి వివరాలు కావాలి
-ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు పూర్తిగా బయటకు వెల్లడించాలి
-కేసీఆర్ కుటుంబం 2014 ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులు, ఈ రోజు ఉన్న ఆస్తుల లెక్క తేలాలి
-తెలంగాణ ప్రజాధనం దోపిడి, పాలనా వ్యవస్థపై వచ్చిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరపాలి
-ప్రజలకు వాస్తవాలు తెలియాలి, దోషులు ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి
-గత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేసులు, ఆరోపణలపై ఎందుకు
-నిర్ణయాలు తీసుకోలేకపోయిందో ప్రజలకు వివరించాలి
-కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ అవగాహన ఉందా?
-మీడియా సమావేశంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
“మా నాన్న పార్టీ నాది... మా అన్న పార్టీ నాది... మా తాత వారసత్వం నాది...” కాదు!
@JanaSena ప్రజల్లో నుంచి, ప్రజా సమస్యల నుంచి పుట్టిన పార్టీ.
Pawan Kalyan వారసత్వ Politics నుంచి రాలేదు... శూన్యం నుంచి వచ్చారు!
-@urRKsagar@PawanKalyan
A clean street does not begin with a sweeping machine. It begins with a responsible citizen.
On World Cleanup Day, let us make cleanliness a way of life. Let us segregate waste at source, reduce plastic use, keep our surroundings clean and teach our children that protecting the environment is a responsibility we all share.
Through the Panchayat Raj & Rural Development Department, we are supporting this collective spirit through initiatives like Swachh Ratham, helping citizens give value to recyclable waste. With 1.30 crore kg of dry waste valued at ₹20.11 crore already collected, the impact is growing every day. The Swachha Andhra Corporation is also driving several initiatives towards better sanitation, waste management and cleaner communities across the State.
When every citizen takes responsibility, every village can become cleaner, greener and healthier. Together, let us build a Swachh Andhra Pradesh and a greener tomorrow.
- @PawanKalyan
#WorldCleanupDay #SwachhRatham