@CPCyberabad "Protecting our youth is a responsibility we must all share. We appreciate the police for cracking down on businesses who put minors at risk by selling e-cigarettes. 🚨 #StaySafe#SayNoToVaping. Together, let's ensure that everyone can make informed and responsible decisions
మీ పట్టుదల
మీ సంకల్పం
మీ అవిరళ కృషితో..
కొండాకోనల్లో పారుతున్న కృష్ణా, గోదావరి జలాలు
ప్రతి చేరెను తాగునీటి కుళాయిలు
థ్యాంక్యూ @SmitaSabharwal మేడమ్
మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఇలాగే తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి. మిమ్మల్ని మేం వదులుకోం
#SmitaSabharwal#Telangana#HBDSS
4K Wallpapers from #UstaadBhagatSingh masss glimpse 🔥🔥🔥🔥🔥
Fan boy @harish2you rampage asusual, only Harish Shankar Valle avtndi vintage #PawanKalyan ni chudatam 🌟🌟🌟
🔹సిగ్నల్ లను, యూటర్న��� లను తప్పించుకోవడానికి, రాంగ్ రూట్ లలో ప్రయాణిస్తే మీరు రోడ్డు ప్రమాదాలకు గురవుతారు.
🔹మీతో పాటు ఇతర ప్రయాణికులు కూడా ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంటుంది. 🔹ఇలాంటి ప్రమాదాల్లో మీరు ప్రాణాలు కోల్పోతే మీ కుటుంబం రోడ్డున పడుతుందని మ���్చిపోకండి.
జాగ్రత్తగా ఉండండి.
మీ వాహనాల నెంబర్ ప్లేట్ పై రిజిస్ట్రేషన్ నెంబర్ కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. నెంబర్ ప్లేట్ కు ఏదైనా అడ్డు పెట్టినా,అంకెలు/అక్షరాలు కనబడకుండ చేసినా కఠిన చర్యలు తప్పవు. సమాజంలో భాద్యతయుతంగా మెలగండి.
మీరు మీ UPI పిన్ ను ఎప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుందో మీకు తెలుసా?
A)మీ UPI ఖాతాలోకి డబ్బు రావడానికి
B)మీ UPI ��ాతా నుండి డబ్బు పంపడానికి.
మీ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి
నేటి ఉదయం నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న నిజామాబాద్ హాస్పిటల్ ఘటన పై క్లారిటీ ఇచ్చిన నిజామాబాదు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు
#FakeNewsOnBRSGovt@KTRBRS
నేటి ఉదయం నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న నిజామాబాద్ హాస్పిటల్ ఘటన పై క్లారిటీ ఇచ్చిన నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు
#FakeNewsOnBRSGovt
తెలంగాణ పై ఎందుకింత అక్కసు ?
మా హరీష్ రావు గారు మీ రాష్ట్రం లో రోడ్ల పరిస్థితిని తేట తెల్లం చేసినందుకా కక్ష్య సాధింపు చర్యలు?
#FakeNewsOnBRSGovt@BRSHarish
@bright66011229@hydcitypolice Mr. @bright66011229 shame on you for spreading fake news.. you are saying daily murders in old city.. if you are aware about this murders then what the fuck you are doing. its a minimum responsibility for every Indian citizen to complaint on those murders in police station