అసెంబ్లీలో అర్థిక మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు.
👉 FRBM పెంపుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు.. తెలంగాణ మంత్రులు మరియు ముఖ్యమంత్రి గారు ఎందుకు విజ్ఞప్తులు చేసారు..?
తెలంగాణ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి @narendramodi గారి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంలో భాగంగా #BharatmalaPariyojna క్రింద NH-563 లో భాగంగా కేటాయించిన కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర రోడ్డురవాణా&జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ₹2,146.86 కోట్లను మంజూరు చేసింది.
భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి పగిళ్ల సుశీoదర్ రెడ్డి గారి నాన్నగారు పగిళ్ల గన్నారెడ్డి గారు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుడడంతో పరామర్శించడం జరిగింది..