@tsrtcmdoffice Good evining sir pls my problem solved attached my travilling ticket But bus driver he is told digital payment not working he is not showing mishine working are not directly coming argue sir how can i journy tell me sir pls
@ysjagan గౌరవ ముఖ్యమంత్రి అన్న గిరిజన జనాభా ఎక్కువ గా ఉన్న మార్కాపురం డివిజన్ లో ST కార్పొరేషన్ జిల్లా ఆఫీసు ని ఒంగోలు నుంచి మార్కాపురం కి మార్చాలని మనవి
ప్రజా ప్రతినిధులకు బాధ్యత లేదు ఈ ప్రాంతo వారికీ మేలు చేసే అవసరం లేదు, ఎలాగైనా ఈ పిచ్చి ప్రజలు వింటారు అని వారి నమ్మకం అందరు కలిసి మోసం చేశారు ఈ ప్రాంత ప్రజలకు మార్కాపురం జిల్లా గా ఉంటే చాలా ఉపయోగకరంగా వుండేది, కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు పూర్తి స్థాయిలో మోసం చేశారు
గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మార్కాపురం జిల్లా చెయ్యకుండా చాలా అన్యాయం చేశారు, దానికి తగిన గుణపాఠం చెప్పాటానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ పశ్చిమ ప్రాంత ప్రజలు మీకు మీ పార్టీ కి తప్పకుండా బుద్ది చెప్పుతారు, సమయం కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు