ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు సమృద్ధిగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతన్నలు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యంతో, అష్టఐశ్వర్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ
శ్రీ విశ్వావసు నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు! 🌿🥭
#Ugadi
నేడు ప్రపంచ జల దినోత్సవం..
నీరు ఉంటేనే జీవకోటి మనుగడ సాధ్యం!
ప్రతి నీటి బొట్టును పరిరక్షించుకుందాం.
భావితరాల భవిష్యత్తుకు భరోసా కల్పిద్దాం!
#WorldWaterDay
మాజీ ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐🎈👑🌱
many more happy returns of the day Sri @VSrinivasGoud Anna 💐🌱🎉
This is not just a victory—it’s a legacy! Congratulations to our champions for dominating the ICC 2025 tournament & making our dream��come true!
#TeamIndia #ICCChampionsTrophy #ChampionsTrophy2025
Warm greetings to Telangana's former Chief Minister, Sri K. Chandrashekar Rao (KCR) garu, on his birthday. May God bless him with good health, happiness, and a fulfilling life.
కేసీఆర్ తెలంగాణ ఉద్వేగం
కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం
కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం
కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం
కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం
కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం
కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం
కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం
కేస��ఆర్ తెలంగాణ ఆత్మగౌరవ రణం
కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం
కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం
మీరు నా తలనిమిరే తల్లిప్రేమ
నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ
నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి
నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి
నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి
నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి
నాకు పరిపాలనా సామర్థ���యాన్ని కల్పించి
నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు
శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
#HappyBirthdayKCR
#TelanganawithKcr