నా చివరి కట్టే కాలే వరకు బీజేపీ దౌర్జన్యలనీ అవినీతిని ఈ twtr ద్వారా ఒక్కడికైనా తెలియపరుస్త 🤙
👉ముసలి నక్క నిజస్వరూపం వాడి old వీడియోస్ ద్వారా బైట పెడుతా ✊✊✊
కడుపు రగిలిపోతుంది రా 😡( 18+ )
22,000 కోట్లను just 6 కోట్లకు settlement చేశారా lamxjakodaxkakllara
First 🪷 ఈ జాతిని దేశం నుండి తరిమేస్తే కాని దేశం బాగుపడదు
ఏదో మీ బాబు గాడి సొమ్ము అయినట్లు పార్టీలో చేరినోళ్ల అందరికీ వేలకోట్లు మాఫీ చేసుకుంటూ పోతున్నారు lamxjakodaxkakllara
@OfficeOfKavitha ఏ పూజలు చేసిన మా లాంటి తెలంగాణా ప్రజల ఆశీర్వాదం తో kcr కి ఏమి కాదు కాని ని లాంటి కూతురు వల్ల అయినా పడే క్షోభ బాధ మాత్రం ఏ పూజలు యజ్ఞలు చేసిన పోవు, ని అధికారా దాహం కోసం ఎంతకైనా దిగజారే స్థితిలోకి వెళ్లినవ్,
@Telugu360 Brs ఉంటే ఏంది పోతే అని అన్న నువ్వు, kcr కాదు నేనే ముఖ్య మంత్రిని అయిత అని అన్న నువ్వు, ఇప్పుడు brs మీద kcr మీద ప్రేమ చూపిస్తున్నావా??? సొంత నైనకి వెన్నుపోటి పొడుస్తున్న నువ్వెక్కడ, వరసకు మామ అయినా kcr కి కవచం లాగా వుంటూ, kcr పైన పగ పట్టిన వాళ్ళతో కొట్లాడుతున్న హరిశన్న ఎక్కడ
@TeluguScribe రెడ్ల కుల సభలో మన నల్లమల్ల ఫూళి మాట
👉భూమిలు మన రెడ్ల దెగ్గరే ఉండాలి, భూమి ఉంటేనే రాజకీయం చేస్తం, అధికారం భూమి ఉన్నోడి దెగ్గరే ఉంటుంది,
👉ఇది మన ఫూళి మాట, అందుకే తన బినామీలకి భూములు పంచుతూ వుండు, మొన్న ఒకడు ఎకరాల్లో భూమి కొంటూ గజాల్లో బకరాలని చేస్తూ అమ్ముతుండు అనలేదా
@TeluguScribe ని ప్రజల ముందు ఏ సిగ్గుమాలినోడా అని నువ్వు తిట్టిన రేవంత్ రెడ్డి నిన్ను తిట్టడం కాదు sry ని భాషలో బంతి ఆదుకునట్టు ఆడుకుండు ని ప్రజల ముందు
దేశభక్తి గురుంచి లెక్చర్లు ఇచ్చే బీజేపీ దొంగల దేశభక్తి చూడండి...
అందరూ జాతీయ గీతం ఆలపిస్తుండగా కనీస గౌరవం లేకుండా మధ్యలోనే కారు ఎక్కిన వెళ్ళిపోయిన యూపీ బీజేపీ నేత సతీష్ మహానా
ఎంతో మందిని తొక్కుతూ నిర్మించుకున్న ని సామ్రాజం ఎప్పుడో ఒక రోజు పిట్టగొడల కూలిపోవడం కాయం, అప్పుడే ఉదయ్ కిరణ్ కి న్యాయం జరిగినట్టు
అప్పటి వరకు happy brthdy bosssu
@TeluguScribe మనిషి ఎన్ని మంచి పనులు చేసిన ఒక్క తప్పు చాలు, తప్పు కాదు పాపమే ముఠా కట్టుకుండు, హైపర్ అది లాంటి మాటలు నేర్చిన బ్రతక నేర్చిన లక్ష మంది తో, అంటే లక్ష మంది హైపర్ ఆదిలతో పోగిడించికున్న, ఉదయ్ కిరణ్ ని తొక్కిన విషయం, అన్యాయం పాపం ఎప్పటికి పోదు
ఇదే పని ఒక ముస్లిం వాడో క్రిస్టియన్ వాడో చేస్తే????
ఆలోచిస్తేనే రక్తం మరుగుతుంది కదు.
మరి మనవాళ్ళు చేసేది ఏంది, దేవుడి జెండాలు పట్టుకొని ఏకిలి పనులు అసహ్యమైన నృత్యాలు ఏంది, ఈ ర్యాలీ ల వెనక ఏ పార్టీ వుంది?? ఎవడు sprt చేస్తుండు? జై శ్రీ అనడం కాదు దేవుడి పైన భక్తి కంటే భయం ఉండాలి
@TeluguScribe ఈ గోరాలని ఎవరు అడ్డుకోకుంటే ఇంకొన్ని రోజులకి రాముడి ప్లేస్ లొ మోడీ హనుమంతుడి ప్లేస్ లొ అమిత్ షా లవ కుశ ల ప్లేస్ లొ జయ్ శా బండి భగీరద్ లని పెట్టి పూజించండి అని చట్టం కూడా చేస్తరు
@TeluguScribe జగ్గా రెడ్డిని పక్కన పెట్టుకొని అతని కార్యాలర్తల ముందు ఏ సిగ్గుమాలినోడా అనడం, నీకు సీటు ఇచ్చేది రాహుల్ గాంధీ ని ఇష్టం తో నా ఇష్టం తో పనిలేదు అని చెప్పడం, పరకాలల ఏమో next mla కాండిడేట్ ప్రకాష్ రెడీ ఏ అని ప్రకటించడం, రాతిరి ఒక మాట పొద్దున ఒక మాట కాని ఫూలికి ఏం అలవాట్లు లేవు
@TeluguScribe అసలు టికెట్ రేట్లే పెంచము అని అన్నారు కదరా🤦🤦
👉తెలంగాణా లొ సర్పంచ్ వార్డ్ మెంబెర్ మాటకి వున్న వాల్యూ ముఖ్య మంత్రి మాటకి లేదు, ఒక్క మాట కూడా నమ్మలెని పరిస్థితిలొ తెలంగాణా ముఖ్య మంత్రి మాటలు వునై
@TeluguScribe పార్టీ పెట్టినప్పుడు చెప్పిన ప్రతి మాట కి పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తన వుంది, థాంక్స్ to AP PEOPLE పవన్ అన్న ని గెలిపించి అన్న నిజ స్వరూపం ఏందో తెలిసేలాగా చేసిండ్రు 🙏
@akula_srivani ముస్లిమ్స్ దెగ్గర హలీమ్ తినొద్దు పండ్లు కూరగాయలు కొనొద్దు ముస్లిం ఓట్లు మాకు వొద్దు అని చివరికి ఒక ముస్లిం మహిళని owaisi గాడి పైన పోటీకి పెడితే తప్పులేదు కాని ఇందులో ఏం తప్పుంది ఆకుల అక్కడ