ఎక్కడ మొదలయ్యాడన్నది కాదు.. ఇప్పుడు ఎంత ఎదిగాడన్నది చూడాలి.
నిను చూడాలనికీ, డ్రాగన్కీ మార్పు కనిపించ��కపోతే.. ఎన్టీఆర్ ఫెయిల్ అయినట్టే లెక్క..
కానీ అలా జరగలేదు కదా?
నిజానికి నాక్కూడా 'నిన్ను చూడాలని' నచ్చలేదు. 'ఈడేం హీరోరా' అనుకొన్నవాడ్నే. కానీ.. ఆ తరవాతే కథ మారింది.
ఎన్టీఆర్ లుక్ మారింది. స్టైల్ మారింది. ఫ్యాన్ బేస్ మారింది. ఈ పాతికేళ్లలో తాను చాలా మారాడు. మార్చాడు.
డాన్సుల్లో ఎన్టీఆర్ ఓ జెమ్.
డైలాగుల్లో డైనమైట్.
నటనలో.. పేరు పెట్టడానికి సరిపోరు.
పౌరాణికం చే���ాలంటే.. ఎన్టీఆర్ తరవాతే ఎవరైనా?
ఇరవై ఏళ్లకు స్టార్ అయిపోయి, ఆ స్టార్ డమ్ ని మరో ఇరవై ఏళ్లు మోశాడంటేనే అర్థం కాలేదా.. ఎన్టీఆర్ స్టామినా.
సినిమాలు వదిలేయండి..
ప్రపంచంలోని ఏ టాపిక్ అయినా తీసుకోండి.. దానిపై ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడతాడు.
తనకు తెలియని పదం వినిపిస్తే, వస్తువు కనిపిస్తే.. దాని గురించి ఆరా తీసి, తెలుసుకొని, నేర్చుకొని, ఆ టాపిక్ పై అందరి కంటే ఎక్కువ ఇన్ఫో ఇవ్వగలడు. ఒకేసారి పరిచయమై, పదేళ్ల తరవాత ఎదురు పడ్డా.. మిమ్మల్ని పేరుతో పలకరిస్తాడు. అదీ తన జ్ఞాపకశక్తి.
ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా, ఆ భాష నేర్చుకొని, తెలుసుకొని, మాట్లాడే సామర్థ్యం ఉంది.
ఇంకేం అర్హత కావాలి.. ఎన్టీఆర్ స్టార్ అవ్వడానికి?!
#NTR
(నోట్: నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు..)
SRI SAI RAM MALKAJGIRI, HYDERABAD witnessed pure MASS MADNESS today
We celebrated our beloved @tarak9999 Birthday, with ultimate emotions, passion & massive energy
A day filled with whistles, cheers, love, and unforgettable celebrations for our Man of Masses
#HappyBirthdayNTR
Happy Birthday to the Man of Masses @tarak9999 garu 🤗
What a terrific glimpse #Dragon is 🐉
You continue to redefine mass cinema everytime, your aura, intensity and powerful transformation look sensational!
May you continue entertaining audiences with many more iconic performances…
#HappyBirthdayNTR
https://t.co/Ziavxgqfud
Happy birthday dear @tarak9999 Anna, the purest soul and my all-time favorite. 🙌
May you continue to shine even brighter on the global stage with your impeccable talent. ❤️
You looked absolutely ferocious as LUGER in the #DRAGON glimpse — I was completely blown away by it. 🔥🔥
Best wishes for this one and all your future projects.
@MythriOfficial@NTRArtsOfficial
#HappyBirthdayNTR
Happiest birthday to you, @tarak9999! Wishing you a truly memorable day filled with joy and happiness. #Dragon glimpse looks absolutely fantastic! God bless! #HappyBirthdayNTR
మా బాద్షా… మా బాద్షాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️
మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, విజయాలతో వెలుగొందాలి.
మీ నటనలోని ఆ పవర్, మీ మాటల్లోని ఆ టెంపర్, మీ వ్యక్తిత్వంలోని �� స్టైల్… ఇవన్నీ మిమ్మల్ని కోట్లాది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.
మీరు చేసే ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవాలి. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి చిరునామాగా మారాలి.
ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషిస్తూ, తెలుగు సినీ పరిశ్రమలో మీకంటూ ఓ ప్రత్యేక చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుని ఆశీస్సులతో మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను బాద్షా.
ఇంకొకసారి ప్రేమతో… జన్మదిన శుభాకాంక్షలు ❤️🔥
@tarak9999 #HappyBirthdayNTR
A fiery #Dragon glimpse that roars with mass, madness, and pure cinematic rage.
https://t.co/RN05K30fpT
Happy Birthday to my dear brother @tarak9999 avarige — the true Man of Masses. Wishing you a phenomenal year ahead and massive success for #Dragon.
Best wishes to Dear #PrashanthNeel, the master of cinematic storms.
So exciting to see @AnilKapoor sir part of this epic storm!
All the best to @MythriOfficial, @ravibasrur, and the entire team.