��ిజయ్ విహారం పత్రికా సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు **రమణమూర్తి గారిపై జరిగిన దాడి అత్యంత దారుణం మరియు తీవ్రంగా ఖండించదగినది.**
సమాజంలో జరుగుతున్న విషయాలను, నిజాలను నిష్పక్షపాతంగా ప్రజాక్షేత్రంలో ఉంచే విలేకరులు, రచయితలపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధం.