సీతా రామ కల్యాణం
నారి నారి నడుమ మురారి
ఆదిత్య 369
భైరవద్వీపం
శ్రీ రామరాజ్యం
గౌతమిపుత్ర శాతకర్ని
NTR కథానాయకుడు
NTR మహనాయకుడు
నా హీరో మాత్రమే చేయదగిన పాత్రలు ... Best ever movies to me ... Hope to add few more in the above list ... #JaiBalayya 😍👌🙏✌️💪🕺🤘
ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం!
ఓపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా విశాఖపట్నంలో ఘనంగా ఓపీఎస్ ఉద్యోగుల కృతజ్ఞతాభివందన సభ నిర్వహించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించి, "థ్యాంక్ యూ సీఎం సార్" అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉద్యోగుల ఆనందంలో భాగస్వాములయ్యారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
🚨 Big tourism boost for #Visakhapatnam!
The Visakhapatnam Port Authority has begun the process to develop a world-class Marina.
📍Locations under consideration:
• Dolphin’s Nose
• Lighthouse near VUDA Park
• Fishing Boat Harbour
The marina is planned with yacht berths, waterfront cafés, restaurants, water sports and other premium leisure facilities. An EoI has been floated to appoint a consultant.
#Vizag #Andhrapradesh
(Ref AI Image)
•భోగాపురం విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు
•"స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర" లక్ష్యంతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇంటి నుంచే చెత్త రాకుండా నెట్ జీరో విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు
•భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ "విక్రమ్-1"ను శ్రీహరికోటలో విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్‌తో కలిసి వీక్షించారు
•గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. మహిళలను అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు
•శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. పవన్ అన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://t.co/hst0Vgvsq7
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
First 15CR+ Share film in Tollywood✅
Bala Babai- (Samarasimha Reddy (1999)
Abbai NTR-(Adhi (2002)
Chiraneevi- (Indra 2022)
Chiru kante mundhu Abbai-Babai lu kotaru 💥.... Em prove chedm ani ra megays😆
కలెక్షన్ల కోసం రొట్ట కామెడీ సినిమాలు అడిగే హీరోలున్న ఈ రోజుల్లో
ఒక గొప్ప కథని జనానికి చూపించాలి, దానికొక గొప్ప హీరోనే కావాలని #బాలయ్య తో మంచి సినిమాని & #NationalAward అందించిన @AnilRavipudi 🙌
మన #SrHeroes నుంచి ఇంకా మంచి కంటెంట్ సినిమాలు రావాలి 🤌
#BhagavanthKesari ♥️
Hearing great things about this movie.
Proper feel good movies nd love stories e madya asalu rale... But this movie right from the 1st single to today's trailer every thing is positive vibe 👌👌👌....
#ChennaiLoveStory
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పర్యటించిన సందర్భంగా, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో తామూ భాగస్వాములు కావాలని కొందరు స్థానికుల ముందుకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. గుడివాడ బస్ స్టాండ్ అభివృద్ధి కోసం అన్నే నరసింహారావు, పుష్పలీలావతి దంపతులు రూ.3 కోట్ల విరాళాన్ని ప్రకటించి చెక్కును అందించారు. అలాగే అమరావతి నిర్మాణానికి గృహిణి సాయి శ్వేత తన చేతికున్న బంగారు గాజులను విరాళంగా ఇచ్చారు. ఆమె కుమారుడు గణేష్ తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బును రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సమర్పించారు. గొప్ప మనసుతో ముందుకు వచ్చి రాష్ట్రం కోసం విరాళం ఇచ్చిన వీరిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
#SwarnaAndhraSwachhAndhra
ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జ్ అయి వచ్చి హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించాను. పవనన్న త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించాను. వైద్యుల సూచనలు పాటించాలని, వీలైనంత మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించాను.
@PawanKalyan
Some partnerships stay with you because you remember exactly where they began.
It was a matter of pride to witness the historic Vikram-1 takeoff and address the incredible Skyroot team today. I still remember my first conversation with them in Visakhapatnam. Their ambition was unmistakable. It was clear that they were helping build India’s future in space.
We knew Andhra Pradesh had to be part of that journey. We took their proposal to the Cabinet, crafted a startup-friendly package, and envisioned ‘Space City’ in Tirupati with companies like Skyroot at its heart. Because ambition like theirs should never be constrained by infrastructure.
Today, seeing Vikram-1 reach orbit on its maiden mission fills me with immense pride. Congratulations to the entire Skyroot team. This is just the beginning. As Skyroot grows bigger, Andhra Pradesh will grow with them. We remain committed to building the ecosystem that will help them - and many more space pioneers - reach even greater heights!
@SkyrootA
#Vikram1
#MissionAagaman
Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards. Proud to see Telugu cinema shining bright on the national stage!
Congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt & the team of #Kalki2898AD…
@@aryasukku garu & the team of #Pushpa2…
@Nihar@NiharikaKoffl, @yadhuvamsee41 & the team of #CommitteeKurrollu…
and the team of #35ChinnaKathaKaadu for winning two awards each.
Also, heartfelt wishes to #VenkyAtluri on winning the Best Dialogues award for #LuckyBaskhar.