రేవంత్ రెడ్డికి హైదరాబాద్ నగరం అంటే చిన్న చూపు.
ఆయన హైదరాబాద్ నగరాన్ని మొదటి నుంచీ చెత్త నగరంగా చూస్తున్నాడు.
జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని తన ఊహల నగరం ఫోర్త్ సిటీ అంటూ రేవంత్ ఊహల్లో ఉన్నాడు.
మూసీ ప్రక్షాళన పేరుతో ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలకు పాల్పడ్డారు
మహేశ్వరం, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలను కార్పొరేషన్ లో కలిపి వారికి అన్యాయం చేస్తున్నాడు.
- ఎమ్మెల్యే @kp_vivekanand
అసెంబ్లీలో జీరో అవర్.. జీరో ఆన్సర్ గా మారింది.
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది.
అసెంబ్లీ ఈ సంవత్సరం 16 రోజులు మాత్రమే నడిచింది. కాబట్టి అసెంబ్లీ శీతాకాల సెషన్స్ ఎక్కువ రోజులు నడపండి.
- ఎమ్మెల్యే @drsanjayBRS
'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభించిన ఆమరణ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్పింది. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది.
'రానే రాదు, కానే కాదు' అన్న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత కేసిఆర్ ది
నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ ది
పదవులే కాదు, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం కేసీఆర్ ది
తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం కేసీఆర్.
నాలుగు కోట్ల ప్రజల్లో మార్మోగే 'జై తెలంగాణ' అనే రణ నినాదం కేసీఆర్.
నవంబర్ 29న కేసీఆర్ దీక్ష లేకుండా డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుండా తెలంగాణ రాష్ట్రం లేదు.
దశాబ్దాల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలతో కాదన్నది అక్షర సత్యం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన కెసిఆర్ గారి దీక్షా కాలం ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెలో పదిలంగా ఉన్నాయి.
జై తెలంగాణ అని నినదీస్తున్నాయి. తెలంగాణ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తున్నాయి.
#DeekshaDivas #TelanganaUdyamamloNenu
చిరకాల వాంఛకు పునాది పడ్డ సుదినం..
దీక్షా దివస్ (నవంబర్ 29).
తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో నాలుగున్నర కోట్ల ప్రజలు స్వరాష్ట్ర ఆకాంక్షతో ఉవ్వెత్తిన ఎగిసిన క్షణం.. ప్రత్యేక తెలంగాణ దిశగా కీలక ముందడుగు పడిన అపూర్వ ఘట్టం నవంబర్ 29, “దీక్షా దివస్”.
దీక్షా దివస్ సందర్భంగా ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణలో రాసిన వ్యాసం.
This was the day that changed Telangana’s destiny and led to statehood 16 years ago
29th November, 2009 will be etched in history
Sharing a video of that day from Karimnagar when KCR Garu was arrested and emotions were running high
#DeekshaDivas#KCR#Telangana
కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 ఏండ్లు పూర్తి
ఒక స్వప్నం నిజమైన రోజు..
ఒక సత్యం రుజువైన రోజు..
తెలంగాణ విముక్తి పోరులో పతాక సన్నివేశం ఆవిష్కృతమైన రోజు..
తరాల తెలంగాణ గోస తీర్చేందుకు ఆత్మ బలిదానమే ముందున్న ఏకైక మార్గమని నమ్మిన గాంధేయం ముందుకు కదిలిన రోజు..
సత్యాగ్రహంతో భూకంపం పుట్టించిన రోజు..
ఢిల్లీ గద్దెను కదిలించిన రోజు..
స్వాభిమాన పోరాటాన్ని మలుపు తిప్పిన రోజు..
గెలుపు పిలుపు వినిపించిన రోజు..
అది తెలంగాణ నుదుటిరాతను మార్చిన దీక్ష.
తెలంగాణను దరిజేర్చిన దీక్ష.
కేసీఆర్ అనే మూడక్షరాలతో పెనవేసుకున్న దీక్ష.
ఆ రోజు కేసీఆర్ చేసిన దీక్ష లేకుండా తెలంగాణ ప్రకటన లేదు..
బిల్లు లేదు, చట్టం లేదు..
అందుకే అది తెలంగాణ ఎన్నడూ మరువని రోజు. నవంబర్ 29న జరుపుకొనే పండుగ రోజు.
#DeekshaDivas
మా బతుకు మారాలని
సావుతో సమరానికే పోయినావే..
ఓ బాపు.. నువ్వు లేకపోతే
ఏడుండే ఈ తెలంగాణ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బాపు కేసీఆర్ తన ప్రాణాలను ఫణంగా పెట్టి చేసిన ఆమరణ నిరాహార దీక్షపై హృదయాలను కదిలించే పాట.
#DeekshaDivas
దీక్షా దివస్ యాదిలో..
తెలంగాణ నలుదిశలను ఏకం చేసిన రోజు..
ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అని రణగర్జన చేసిన రోజు..
కేసీఆర్ ఆమరణ దీక్షతో ఢిల్లీని వణికించిన రోజు..
తల్లి తెలంగాణకు వీరతిలకం దిద్దిన రోజు..
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ 🔥
#DeekshaDivas
తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో..
తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చిరస్మరణీయమైన రోజు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లిన రోజు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అని కేసీఆర్ సింహగర్జన చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న రోజు.
‘ఈ బక్కోడితే ఏమైద్దిలే’ అంటూ హేళన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల మెడలు వంచిన రోజు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2009, నవంబర్ 29వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.
కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్దిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటుచేసిన దీక్షాస్థలం వద్దకు బయల్దేరిన కేసీఆర్ వాహనాన్ని నాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే అడ్డుకొని, ఆయన దీక్ష చేయకుండా కుట్ర పన్నింది.
వ్యాసకర్త - దాసోజు శ్రవణ్‌కుమార్, రాష్ట్ర శాసనమండలి సభ్యులు
JNTU కూకట్‌పల్లిలో "దీక్ష దివస్" సందర్భంగా విద్యార్థులు చేపట్టిన కార్యక్రమానికి హాజరై సంఘీభావం తెలపడం జరిగింది..
ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ పౌర సమాజాన్ని సంఘటితం చేసిన కేసీఆర్ గారి త్యాగం, తెలంగాణ ఉద్యమంలో మలుపు తిప్పిన ఘట్టం
#DeekshaDivas
♦️ తెలంగాణ భవన్లో దీక్షా దివస్ కార్యక్రమం
♦️ దీక్షా దివస్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
♦️ తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్‌కు పూలమాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్ మరియు ఇతర నేతలు
♦️ తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దీక్ష, 2009 నుంచి 2023 వరకు జరిగిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, పదేళ్ల సంక్షేమంపై చిత్ర ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు
♦️ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శన
♦️ దీక్షా దివస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్, నేతలు
♦️ అనంతరం దీక్షా దివస్ డాక్యుమెంటరీని ఆవిష్కరించి వీక్షించిన కేటీఆర్
♦️ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్య నాయకులు
♦️ తెలంగాణ అమర వీరులకు మౌనం పాటించి నివాళులు అర్పించిన కేటీఆర్, @YadavTalasani, @mahmoodalibrs, బండ ప్రకాశ్, నగర ప్రజాప్రతినిధులు
#DeekshaDivas
ఓ బాపు..
పదవీ త్యాగం నుండి
ప్రాణ త్యాగం వరకు
సాగిన నీ ప్రయాణం
ప్రపంచ పోరాట చరిత్రల్లోనే
మకుటాయ మానం..
ఉద్యమ యోధుడు కేసీఆర్
11 రోజుల కఠోర దీక్షకు
దక్కిన 'ప్రత్యేక' ఫలం
నేటి తెలంగాణం..
దీక్షా - దివస్ పై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ.
#DeekshaDivas
@KTRBRS@YadavTalasani
✳️ తెలంగాణ భవన్లో ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమం
✳️ దీక్షా దివస్ కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
✳️ తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ సార్‌కు పూలమాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్ మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
✳️ దీక్షా దివస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కేటీఆర్, నేతలు
#DeekshaDivas