*తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శ్రీ @yvsubbareddymp గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.*
Lets thank Lord Venkateswara for giving us ONE GLORIOUS YEAR of Jagan garu’s rule. Many more years of @ysjagan garu's government with development and welfare schemes, in accordance with OUR DHARMA, will ensure golden future of Andhra Pradesh.
#1YearForYSJaganAneNenu
In one SHORT YEAR Jagan Anna showed us “What a government can be and what a government should be”. With Navaratnas and all around development as the boosters, Andhra will reach the promised land.
CONGRATS to @ysjagan Anna.
#1YearForYSJaganAneNenu
We are all thankful to the immediate decision of TTD trust board for totally stopping the sale of lands n gifts offered to the almighty god by the devotees.Thanks to our beloved @ysjagan garu @yvsubbareddymp for honouring the sentiments of the world wide Lord Balajee devotees.
కలియుగ ధైవం వెంకటేశ్వర స్వామి వారికి తెలియదా, ఎవరు ఏమిటో ? 2016 లో తప్పులు చేసిన వారి చేత ఈ రొండు రోజులు నుంచి “ స్వామి చేయిస్తున్న నామ స్మరణలో “మీరు @PawanKalyan కూడా నిన్న చిన్న ట్వీటీ తో బాగస్వామ్యులు అయ్యినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను .
తిరుమల వెంకన్న స్వామి వారి లీలలు ఏమి చెప్పగలము .
ప్రజలందరికి ప్రసాదం అందుబాటులోకి రావటం, అదే రోజు దేశమంతా స్వామి నామస్మరణతో మారుమ్రోగిపోవటం.
2016 లో తప్పులో భాగస్వామ్యులు అయిన వారు ఈరోజు పాప ప్రక్షార్ధనార్థం ఉపవాస దీక్షలు చేయటం.
అర్ధం చేసుకున్న వారికి అర్ధం చేసుకున్నంత 🙏🙏🙏
ప్రజామోగ్యం కాని ఏ నిర్ణయం తీసుకోరు అని @ysjagan గారు, @yvsubbareddymp గారు నిరూపించారు.
గత రొండు రోజులుగా విష ప్రచారం చేసిన పచ్చ కాషాయ ఎర్ర రంగుల ఊసరవెల్లులు, 2016 లో త్రికోణపు ప్రేమకథలో గాఢ ప్రేమలో ఉండి చేసిన పని తప్పు అని ఒప్పుకుని , ప్రజలను క్షమాపణ అడిగే ధైర్యం చేయగలరా?
స్వామి వారి ప్రసాదం ఈరోజు భక్తులకి అందుబాటులోకి తెచ్చినందుకు , భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారే , ఆశీర్వానందించటానికి వచ్చినట్టు భావిస్తున్నారు . ఈ నిర్ణయం తీసుకున్న @yvsubbareddymp గారికి 🙏🙏 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను . నమో వెంకటేశాయ .
హిందూయిజం, బుద్ధిజం , జైనిజం .... ఇలా ఒక్కొక్క కాలం ఒక్కొక్కటి ఇచ్చాయి . ఇచ్చిన మాటను నిలపెట్టుకున్న వారి గురించి పురాణాలలో చదివాం ,కలియుగంలో చూస్తున్నాము ..త్వరలోనే @ysjagan జగనిజం కూడా ఒక పాఠ్యంశం అవుతుంది . ప్రతి పక్షాలు అసూయపడేంతగా పరిపాలన సాగిస్తున్న నాయకునికి 🙏🙏🙏
ఒక విస్ఫోటనం లోనుంచి కొన్ని కోట్ల గుండెల్లోకి చేరి , కొన్ని లక్షల అడుగులలో చూసిన కష్టాలకు , స్పందించి , హృదయం ద్రవించి ఇచ్చిన మాటలను నిలుపుకోవడానికి , ఈ సంవత్సర కాలం మీరు పడిన శ్రమకు ...పడుతున్న శ్రమకు .. 🙏🙏🙏
@ysjagan