🚨 OFFICIAL NOTE
Party Leaders, Cadre & Social Media Activists are requested to refrain from commenting on or sharing content concerning the personal matters of political leaders.
All concerned are urged to respect privacy and exercise discretion in public communications.
- YSRCP Central Office
#YSRCP #JaganannaConnects
తెలుగు భాషను తన మాతృభాషగా భావించి, దాని గొప్పతనాన్ని గుర్తించడమే కాకుండా, తెలుగు భాష వ్యాప్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సీపీ బ్రౌన్ గారు. తెలుగు సాహిత్యంలోని ఎన్నో విలువైన రచనలను వెలికితీసి, వాటిని భావితరాలకు అందించేలా కృషి చేసిన సీపీ బ్రౌన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
ఇద్దరు ఆడ పిల్లలు
కావాల్సినంత ఆనందం,ఐశ్వర్యం
దానికి తోడు ప్రజా సేవ
ఎటువంటి కలహాలు లేని అన్యున్యమైన చిన్న కుటుంబం :)
The best couple in the whole Indian Politics
@ysjagan@BharathiReddyYS