@RaoKavitha ఎంతోమంది చిరుద్యోగులను సంతోషపరిచిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉద్యమంలో అన్ని వేళలా వెన్నంటి ఉండి, మీరు గౌరవాధ్యక్షురాలుగా ఉన్న ఆర్టీసి కార్మికులు గుర్తులేకపోవడం చాలా బాధాకరం.
ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల కష్టాల గురించి మీ తరుపున గౌరవ ముఖ్యమంత్రి గారికి కాస్త తెలియజేయండి
@RavikumarGangi2@AbbaShiva @tsrtcmdoffice @Govardhan_MLA బెనిఫిట్స్ అన్ని కూడా తొందరగా ఇస్తే ఆర్టీసీ తరుపున అతని కుటుంబంలో మరియు సమాజం లో ఆయన కృతజ్ఞత కి తగిన విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చాలా మంది రిటైర్ డ్రైవర్లు 5వేలకి స్కూల్ బస్సు నడుపుతున్నారు. మన పెన్షన్ వితంతు పెన్షన్ పెద్ద తేడా ఏమి లేదు.ఎలా జీవన పోరాటం.
@tsrtcmdoffice @Govardhan_MLA
ఏ పని చేసాము అన్నది ముఖ్యం కాదు, చేసే పనిని ఎంత గౌరవించాము అన్నది ముఖ్యం..
ఒక డ్రైవర్ తను రిటైర్ అయ్యే ముందు తనకు ఇన్నాళ్ళు అన్నం పెట్టిన బస్ ను పూజించి, వృత్తి పట్ల కృతజ్ఞతను చాటుకున్నాడు..🙏🙏
Great insipertion..🌹🌹
@tsrtcmdoffice sir mostly 6DA nd exactly 2PRC are pending...
నేను ఒక కింది స్థాయి conductor ను sir..
పని భారం 12hrs నుండి 16hrs వరకు పెరిగింది, కానీ జీతం మాత్రం ఎక్కడో ఆగిపోయింది..
వచ్చే జీతంతో పిల్లలకు కావల్సింది కూడా కడుపునిండ పెట్టలేక పోతున్నం..
కొంచెం దయతో మా బాధలను కాస్త పరిశీలించండి