@VamsiKKagitha@MissionTG తెలంగాణలో చాలా వరకు ఇన్నోవాలు ఇచ్చారు,మండలాల్లో అయితే బొలెరోలు ఇచ్చారు
మన్యం సంగతి పక్కన పెట్టండి మిగతా ప్రాంతాల్లో వాడొచ్చు కదా
@chowdary2206@MissionTG అదే ఒక నేరస్తుడు మంచి బైక్ మీదనో,లేదా మంచి కారు మీద పారిపోతుంటే డొక్కు జీపు వేసుకొని చేజ్ చేస్తారా
తెలంగాణలో ఇన్నోవానో,బొలెరో వేసుకుని వెళ్తారు
@IndianSanathani తిరుపతి వెంకన్న ఆలయంలో మన తెలంగాణకు చెందిన వారికి బోర్డు మెంబర్ పదవి ఇస్తారు కదా ఇతర రాష్ట్ర కోటా కింద
ఇక్కడ అంతె కావొచ్చు
ఇది చెప్పడానికి నీ సర్టిఫికెట్లను పెట్టీ ఇజ్జత్ తీసుకోకు అన్న
కొంచెం అన్న ఆలోచించండి
@NeverSayYesDude వంశపార వ్యాపారాల్లో దాదాపు ఇదే మర్యాద కనిపిస్తుంది అదే వ్యాపారానికి బలం
కానీ ఈమధ్య smలొ చూసి వ్యాపారం ప్రారంభిస్తున్నారు వ్యాపార మెళకువలు తేలిక చాలా మంది రోడ్డు పాలు అంటున్నారు పూర్వం ఎవరి వృత్తి వ్యాపారులువారు చేసేవారు అందరికీపని ఉండేది ఇప్పుడు కొనేవారు తక్కువ అమ్మేవారు ఎక్కువ
@akula_srivani ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వారికి ఇలాంటివి తప్పవు
అతను అడ్వకేట్ అని అంటున్నారు కొంచెం అయిన అతను క్రాస్ చెక్ చేయాల్సింది
ఇది తెలీకుండా ఎలా అడ్వకేట్ అయ్యాడో ఏమో
@TeluguScribe@NTA_Exams మీరుతప్పు చేస్తేనే కదా ఇంత మంది విద్యార్ధులు ఇబ్బందులు పడి మళ్ళీ రాయాల్సి వస్తుంది, మీరు చేసిన తప్పుకి క్షమాపణ కోరే అవకాశం వచ్చింది లేట్ అయ్యిన పిల్లలకి ఒక 5 min సడలింపు ఇచ్చేది ఉండే గేట్లు బందు చేసే టైమ్ అయితే exam start అవ్వదు కదా 1 hour ముందే గేట్లు బందు చేస్తారు
@Tarunkethireddy మొదటి సారి టైమ్ వచ్చింటారు పేపర్ లీక్ అయ్యింది రెండోసారి గూగుల్ maps మోసం చేసింది
కానీ ఇలాంటి వి కొన్ని ముందే చూసుకోవాలి అర్జెంట్ టైమ్ లో అక్కడ లోకల్ గా ఉండే వారిని షాప్స్ ను అడిగి క్రాస్ చెక్ చేసుకోవాలి గుడ్డిగా google maps నమ్మేయొద్దు
@Telugu360 ఒకప్పుడు భారత్ లో అన్ని wood ల కంటే టాలీవుడ్ లోనే సంవత్సరంలో ఎక్కువ సినిమాలు విడుదల అయ్యేవి
ఇప్పుడు నెలకు ఒకటి రెండో వస్తున్నాయి
అప్పుడు వారానికి 4 వస్తూ ఉండేవి
ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చుప్!
రాష్ట్రంలో పెద్ద పెద్ద సెక్యులర్లు అని చెప్పుకునే వారు ఖమ్మంలో జరిగిన బాలిక ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదు?
ఏమైంది... ఒక్కసారిగా గుడ్డివాళ్లు, మూగవాళ్లు, చెవిటివాళ్లుగా మారిపోయారా? లేక నిజం కనిపించక, వినిపించక, మాట్లాడలేని పరిస్థితికి వెళ్లిపోయారా?
అన్యాయం జరిగితే స్పందించాల్సిన సమయంలో ఈ నిశ్శబ్దం ఎందుకు? అచ్చ నేరం చేసినోడు మీ పాలోడనా!!!
బాధితురాలు ఎవరిదైనా — న్యాయం ఒక్కటే కావాలి.
నేరస్థుడు ఎవరివాడైనా — కఠిన శిక్ష తప్పదు.
నిజమైన సెక్యులరిజం అంటే ఎంపిక చేసుకుని మాట్లాడటం కాదు.
బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా నిలబడటం.
Justice for Khammam Victim.
Culprit must be punished.
దేనిపై మీ అభిప్రాయం ఏంటీ
ఒక వ్యక్తి - తన బంధువులని డ్రాప్ చెయ్యడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు
ట్రైన్ టైం : 12:30
తను ప్లాటుఫారం టికెట్ కొనుక్కుని స్టేషన్ లోపలికి వెళ్ళాడు
ట్రైన్ ఆలస్యం గా వచ్చింది : 5 గంటలకి
తను స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు TC ఆపి చెక్ చేస్తే - తన ప్లాటుఫారం టికెట్ టైం (2 గంటలు ) అయిపొయింది కాబట్టి - TC అతనికి 500/- రూపాయలు ఫైన్ వేసాడు
ఆ కుర్రాడు వాదన :
నా ప్లాటుఫారం టికెట్ టైం అయిపోతుంది - కాబట్టి నాకు ఫైన్ వేశారు - నేను కట్టాను
మరీ ట్రైన్ 5 గంటలు లేట్ అయ్యింది కాదా - దీనికి రైల్వే ఏమి సమాధానం చెప్తుంది అని ప్రశ్న
దేనిపై మీ కామెంట్. ....
VC: @PunsterX
#IndianRailways
#Netizens
#Railway
#APS_Observer
ఖమ్మం రాపర్తి నగర్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్యాయత్నం ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసే దారుణం. ఇలాంటి ఘటనలపై సమాజంలోని ప్రతి వర్గం, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలి.కానీ ఈ ఘటనపై ఇప్పటివరకు పెద్ద ఎత్తున స్పందనలు కనిపించకపోవడం బాధాకరం. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ గురించి మాట్లాడే వారు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వారు ఈ విషయంలో కూడా అదే స్థాయిలో స్పందించాలి. నేరస్తుడి మతం, కులం, రాజకీయ నేపథ్యం ఏదైనా కావచ్చు – బాధితురాలికి న్యాయం జరగడం మాత్రమే ముఖ్యమైన అంశం.ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరిపి, నిందితుడికి కఠిన శిక్ష విధించాలి. చిన్నారిపై జరిగిన ఈ అమానుషానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మన పోరాటం కొనసాగాలి. ✊
ఖమ్మం రాపర్తి నగర్ లో 12 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన మృగం గౌస్ పాషా అనే వ్యక్తి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన ఇప్పటి వరకు కుహనా మేధావులు సో కాల్డ్ మేధావులు యూట్యూబ్ చానల్స్ వారు ఇప్పటి వరకు స్పందించలేదు ఎందుకని ఇలాంటి వీడియోలు చేస్తే డబ్బులు రావు అనేగా తెలంగాణ బిడ్డలం తెలంగాణ మా అయ్య జాగీర్ అనే మాట్లాడిన పాతబస్తీ ఆస్మా ఎక్కడికి పోయావ్ ఇదిగో ఇటు రా ఇది చూడు కళ్ళు కళ్ళు కనిపిస్తున్నయా లేకపోతే కళ్ళ జోడు కావాలా ఇప్పుడు నోరు రావడం లేదా నోరు పడిపోయిందా ఏం తెలంగాణ పోరాట యోధులు ఎక్కడికి పోయారు ఈ న్యూస్ కనబడలేదా లేక వినపడలేదా 😡
సవాల్ ట్రంప్‌కు.. జవాబు పుతిన్ ద్వారా!
నయా భారత్ పవరేంటో చూపించిన రష్యా ప్రెసిడెంట్!
🇷🇺🔥🇮🇳
కాంగ్రెస్ నాయకులు, వారి చెంచాలు తరచూ ఒకటే మాట అంటుంటారు — "ట్రంప్ వ్యాఖ్యలపై మోదీజీ ఎందుకు నోరు విప్పడం లేదు? ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?" అని.. 🤔
వినండి కమ్మి,ఖాన్ గ్రెస్ చిల్లరగాళ్ళారా,
మనకు బదులుగా సమాధానం చెప్పడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు, మన 'పుతిన్ బాస్' ఉన్నాడు! 🦁
ఈరోజు పుతిన్ మరోసారి చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు: 👇
"భారతదేశం ఒక సార్వభౌమ దేశం. దానిపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి తీసురాలేరు, ఆంక్షలు విధించలేరు — ఒకవేళ అలా చేయడానికి ప్రయత్నిస్తే అది వారికే ఎదురుదెబ్బ (బూమరాంగ్) అవుతుంది!" 💥
"ఆధునిక సాంకేతికత మరియు ఉత్తమమైన ధర ఎక్కడ లభిస్తే.. ఆ భాగస్వాములను ఎంచుకునే పూర్తి స్వేచ్ఛ భారతదేశానికి ఉంది." 📊
మహాత్ముడైన మోదీ నాయకత్వంలో భారతదేశం ఎప్పుడూ తన 'దేశ ప్రయోజనాలకే' (National Interest) మొదటి ప్రాధాన్యత ఇస్తుంది! 🇮🇳👑
రోజులు మారాయి ఫ్రెండ్స్! తెల్లదొరలు వచ్చి నా భారతదేశాన్ని లొంగదీసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. 🌍
ఈ నయా భారత్ నాయకత్వం ఇనుప పిల్లర్ లాంటిది. అంతటి బలమైన పునాదిని కదిలించడం ఎవరి తరం కాదు! ⚡
విచిత్రం ఏంటంటే.. ఒక్క మన దేశ విపక్షాలు తప్ప, ప్రపంచమంతా ప్రధాని మోదీ పవరేంటో ఒప్పుకుంటోంది. దానికి పుతిన్ నోట వచ్చిన ప్రతి మాట ఒక సజీవ సాక్ష్యం! 🤝✨