@ramjowrites Inko charanam undi unte bagundhi anipistundi sir theatre lo surprise Ivvandi sir dayachesi thanks bratikistunnaru sir meeru nannu salute sir love i superb lyrics mind nundi povatle okate song nonstop repeated mode loop vintunna intlo shop lo yekkadunna okate song sir🫶🏻❤️🙏🏻
ఒకే చరణం పాటలపైన మీ అభిప్రాయం ఏమిటి
ఇంకో చరణం..ఇంకాస్సేపు ఉంటే బావుండు అనిపిస్తోందా లేక ఇదే చాలు అనిపిస్తోందా ...
నాకైతే అయ్యో అప్పుడే అయిపోయిందే పాట అనిపిస్తోంది..
దాదా ధమాకా గురించి కాదు ఎప్పటినించో నేను అడగాలనుకుంటున్న మాట ఇది