ఒక దేశ ప్రధాని...
ఒక రాజకీయ మర్రి చెట్టు లాంటి CBN..
30 ఏళ్ల TFI నీ ఏలిన ఒక మెగా ఫ్యామిలీ..
ఒక NTR ఫ్యామిలీ..
ఇంతమంది కూటమి గా వచ్చిన 40% ఓటు షేర్ తెచ్చుకున్నావ్ అంటే..
నీకన్న మొనగాడు మగాడు ఎవరు ఉంటారు..
#YSRCPSM
మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతికంగా కోటి సంతకం ఎఫెక్ట్ & జైల్లో పడేస్తాం అన్న వార్నింగ్ బాగా తగిలింది అనుకుంట ... ప్రైవేటు వాడు ఎవడు రాకపోయేసరికి రగిలిపోతున్నారు
అప్పుల మీద అప్పట్లో అడ్డగోలు ప్రచారం చేశారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న అప్పులపై ట్వీట్లు చేయడా? ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కార్పొరేషన్ల మీద రూ.71,092 కోట్లు అప్పులు తెచ్చారు. తెచ్చిన ఈ అప్పులన్నీ ఆ కార్పొరేషన్లకే వాడారా అనేది శ్వేత పత్రం విడుదల చేయాలి.
-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఆర్థికశాఖ మంత్రి
జగన్ పై చంద్రబాబు విషప్రచారం చేసిన అప్పు 14 లక్షల కోట్లు
వాస్తవానికి జగన్ చేసిన అప్పు కేవలం 3.3 లక్షల కోట్లు (2 ఏళ్ళు కరోనా, డీబీటీ, నాన్ డీబీటీ
రూ.2,83,866 కోట్లు లబ్ది )
ఈ 18 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు
2.6 లక్షల కోట్లు