@BRSHarish 💥 టీచర్ల ప్రమోషన్స్ ఖాళీలు ఈ DSC లోనే జత చేసి మెగా DSC ద్వారా 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ర్ట వ్యాప్తంగా DSC అభ్యర్థుల ఆందోళనలు...
@BRSHarish ఇంకా అవే అబద్ధాలు చెప్పకండి... టిచర్ పోస్టులు 15 వేలు అని చెప్పి 5089 వేశారు అది కూడా 7 సం.. లు కాలయాపన చేసి ఎన్నికల ముందు... అందుకే ఒక్ నిరుద్యోగి కూడా మీకు ఓటు వేయలేదు