ప్రియమైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు,
ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రతి ప్రయత్నానికి మన సమాధానం ప్రజల మద్దతే.
ప్రజల గొంతును ఎవరూ అణచలేరు... కాంగ్రెస్ పోరాటాన్ని ఎవరూ ఆపలేరు.
మన ఐక్యతే మన బలం... మన పోరాటమే ప్రజాస్వామ్యానికి రక్షణ.
జై హింద్ 🇮🇳 | జై కాంగ్రెస్ ✋
Happy Bhogi - May this festival burn away all worries and welcome new joy into your life.
భోగి ���ుభాకాంక్షలు - ఈ పండుగ మీ అన్ని చింతలను తగలబెట్టి, మీ జీవితంలోకి కొత్త ఆనందాన్ని స్వాగతించాలి.
శ్రీరామ చంద్రమూర్తి స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరిపై ఉండి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ..
అందరికీ శ్రీర��మనవమి శుభాకాంక్షలు..
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి , ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు , CWC సభ్యులు “ శ్రీ నీలకంఠాపురం రఘువీరా రెడ్డి “ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు…
ఆ భగవంతుని ఆశీసులతో మీరు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు,కాంగ్రెస్ పార్టీ నాయకులకు, క���ర్యకర్తలకు, అభిమానులకు, అధికారులకు, ప్రింట్ & ఎలక్ట్రా��ిక్ మీడియా సోదరులకు, ప్రజలందరికీ
" నూతన సంవత్సర శుభాకాంక్షలు "........
జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓ.బీ.సీ అధ్యక్షులు శ్రీ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Birthday wishes to National Congress Party O.B.C President " Sri Captain Ajay Singh Yadav " Ji.