నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మే 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ నిర్వహించే రోడ్ షోలో సంయుక్తంగా పాల్గొంటారు. #Modi4ViksitAP#APWelcomesNamo#PrajaGalam#TDPJSPBJPWinning